ప్రియమణి
Actress
Born : 04 Jun 1984
ప్రియమణి ప్రముఖ దక్షిణాది నటి 1984 జూన్ 4న కేరళలోని పాలక్కడ్ ప్రాంతం లో జన్మించారు. బీఏ చేసిన ప్రియమణి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టింది. తెలుగులో మొదట 2003లో 'ఎవరే అతగాడు?' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'యమదొంగ'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన...
ReadMore
Famous For
ప్రియమణి ప్రముఖ దక్షిణాది నటి 1984 జూన్ 4న కేరళలోని పాలక్కడ్ ప్రాంతం లో జన్మించారు. బీఏ చేసిన ప్రియమణి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టింది.
తెలుగులో మొదట 2003లో 'ఎవరే అతగాడు?' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'యమదొంగ'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అప్పట్నుంచి మిత్రుడు, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, రాజ్, రక్తచరిత్ర.. ఇలా చాలా చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు పొందింది.
-
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
-
Salman Khan సల్మాన్ ఖాన్‌పై హత్యాప్రయత్నం.. ఇంటి వద్ద అగంతకుల కాల్పులు
ప్రియమణి వ్యాఖ్యలు