twitter
    CelebsbredcrumbPriyamani
    ప్రియమణి

    ప్రియమణి

    Actress
    Born : 04 Jun 1984
    ప్రియమణి ప్రముఖ దక్షిణాది నటి 1984 జూన్ 4న కేరళలోని  పాలక్కడ్ ప్రాంతం లో జన్మించారు. బీఏ చేసిన ప్రియమణి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టింది. తెలుగులో మొదట 2003లో 'ఎవరే అతగాడు?' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'యమదొంగ'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన... ReadMore
    Famous For
    ప్రియమణి ప్రముఖ దక్షిణాది నటి 1984 జూన్ 4న కేరళలోని  పాలక్కడ్ ప్రాంతం లో జన్మించారు. బీఏ చేసిన ప్రియమణి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టింది.

    తెలుగులో మొదట 2003లో 'ఎవరే అతగాడు?' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'యమదొంగ'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అప్పట్నుంచి మిత్రుడు, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, రాజ్, రక్తచరిత్ర.. ఇలా చాలా చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు పొందింది.
    Read More
    • కస్టడీ మూవీ టీజర్
    • కస్టడీ గ్లింప్స్
    • విరాట పర్వం మూవీ ట్రైలర్
    • నారప్ప మూవీ థీమ్ లిరికల్ వీడియో
    • నారప్ప మూవీ ట్రైలర్
    • చలాకి చిన్నమ్మి లిరికల్ వీడియో- నారప్ప
    ప్రియమణి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X