twitter
    CelebsbredcrumbPriyanka Chopra
    ప్రియాంక చోప్రా

    ప్రియాంక చోప్రా

    Actress
    ప్రియాంక చోప్రా భారతీయ సినీ నటి, మాజీ ప్రపంచ సుందరి. ఈమే ఝార్ఖండ్ లోని జంషడ్ పూర్ లో 1982 జూలై 18న జన్మించింది.  తన నటన జీవితాన్ని ప్రారంభించక ముందు, మోడల్‌గా పనిచేసిన ఆమె 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్న తరువాత... ReadMore
    Famous For
    ప్రియాంక చోప్రా భారతీయ సినీ నటి, మాజీ ప్రపంచ సుందరి. ఈమే ఝార్ఖండ్ లోని జంషడ్ పూర్ లో 1982 జూలై 18న జన్మించింది. 

    తన నటన జీవితాన్ని ప్రారంభించక ముందు, మోడల్‌గా పనిచేసిన ఆమె 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్న తరువాత ప్రసిద్ధికెక్కింది.

    ప్రపంచ సుందరి బిరుదు దక్కించుకున్న తరువాత చోప్రా నటి అయ్యింది. బాలీవుడ్ పరిశ్రమలోనికి ప్రవేశించకముందు 2002వ సంవత్సరంలో విజయ్ సరసన తమిళ చిత్రం తమిళన్ ద్వారా చిత్రసీమలోకి రంగప్రవేశం చేసింది. 

    ప్రయాంక తెలుగులో రామ్ చరణ్ సరసన తుఫాన్ అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అనువాద చిత్రాల ద్వార తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు.  
    Read More
    ప్రియాంక చోప్రా వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X