twitter

    రకుల్ ప్రీత్ సింగ్ బయోగ్రఫీ

    రకుల్ ప్రీత్ సింగ్ 1990 అక్టోబర్ 10న జన్మించారు. రకుల్ పంజాబీ కుటుంబం లో జన్మించారు. అయిన ముఖ్యంగా తెలుగు చలన చిత్ర నటి. హిందీ, తమిళం మరియు కన్నడ భాషలలో సినిమాలు నటించారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో నివసిస్తునారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ చదువుకున్నారు. తెలుగులో తొలి చిత్రం కెరటం. తెలుగు సినిమాలలో మంచి పేరు సంపాదించుకుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులొ హిట్ కొట్టింది. 

    తరువాత రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ_చేస్కో, కిక్ - 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకీ నాయకా, స్పైడర్ వంటి సూపర్ హిట్ చిత్రాలో నటించింది. తన సినిమాలు అన్ని ప్రముఖ హీరోల సరసన నటించడం తనకి గుర్తింపుతెచ్చిందని చెప్పచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X