twitter
    CelebsbredcrumbRambhabredcrumbBiography

    రంభ బయోగ్రఫీ

    రంభ సినిమా పరిశ్రమలో నటి. ఈమె స్వస్థలం విజయవాడ.  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. 

    మలయాళ చిత్రం సర్గమ్ చిత్రం తో 1992లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రంభ. తెలుగు తెరకు ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వార పరిచయం అయ్యారు.

    ఏవండీ ఆవిడ వచ్చింది, తొలి ముద్దు,  ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, రౌడీ అన్నయ్య, బొంబాయి ప్రియుడు, హిట్లర్‌, బావగారు బాగున్నారా, హలో బ్రదర్‌, ఇద్దరు మిత్రులు వంటి మొదలగు చిత్రాల్లో నటించారు. 

     చివరగా ఆమె 2008లో వచ్చిన దొంగ సచ్చినోడు సినిమాలో నటించారు. 2010లో కెనడాలో స్థిరపడిన ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ప్రస్తుతం వీరి కుటుంబం ఒంటారియోలో నివాసముంటోంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X