రెజీన కాసాండ్రా
Actress
Born : 13 Dec 1990
Birth Place : చెన్నై
రెజీనా కాసాండ్రా తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన భారతీయ నటి. ఈమె చెన్నైలొ జన్మించారు. ఈమె తెలుగులో నటించిన శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట సినిమాల్లో తను నటించిన పాత్రల ద్వారా గుర్తింపు పొందింది. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన...
ReadMore
Famous For
రెజీనా కాసాండ్రా తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన భారతీయ నటి. ఈమె చెన్నైలొ జన్మించారు. ఈమె తెలుగులో నటించిన శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట సినిమాల్లో తను నటించిన పాత్రల ద్వారా గుర్తింపు పొందింది. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమాలొ సాయి ధరమ్ తేజ్ సరసన నటించింది. కాని ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. తరువాత రారా...కృష్ణయ్య, పవర్ వంటి చిత్రాలలొ నటించారు. ఈమె తెలుగునె కాకుండ, తమిళ్, కన్నడ బాషలలోని చిత్రాలు చేశారు.
Read More
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
-
ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
రెజీన కాసాండ్రా వ్యాఖ్యలు