సలోని అశ్విని
సలోని అశ్విని బయోగ్రఫీ
సలోని ఒక భారతీయ సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది. ఈమె మొదట హిందిలొ తెరంగేట్రం చేశారు. ఈమె వివిధ భాషలలొ నటించింది. వాటిలొ హింది, తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషలలొ నటించింది. తరువాత వచ్చిన ధన 51 తొ తెలుగులొ పరిచయమ్యారు. ధన 51, ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు, బాస్, మర్యాద రామన్న, తెలుగమ్మాయి, బాడీగార్డ్, అధినాయకుడు వంటి సినిమాలలొ నటించింది.
రాజమౌళి దర్శకత్వమ్ లొ వచ్చిన మర్యాద రామన్న సినిమాలోని నటనతొ గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం విడుదలై భారి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత వచ్చిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద సలోనిని నిరాశపరిచాయి.
సంబంధిత వార్తలు