సంపూర్ణేష్ బాబు
Actor
Birth Place : హైదిరాబాద్
సంపూర్ణేష్ బాబు భారతీయ సినిమ నటుడు. తెలంగాణ, సిద్దిపేటలో సంపూర్ణేష్ బాబు జన్నించాడు. హృదయ కాలేయం చిత్రం ద్వార ప్రేక్షకులందరికి పరిచయం అయ్యాడు. సింగం 123, బందిపోటు వంటి చిత్రాలలొ నటించాడు. తరువాత కొన్ని చిత్రాలలొ ప్రత్యేకపాత్రలలొ నటించాడు. వాటిలొ...
ReadMore
Famous For
సంపూర్ణేష్ బాబు భారతీయ సినిమ నటుడు. తెలంగాణ, సిద్దిపేటలో సంపూర్ణేష్ బాబు జన్నించాడు. హృదయ కాలేయం చిత్రం ద్వార ప్రేక్షకులందరికి పరిచయం అయ్యాడు. సింగం 123, బందిపోటు వంటి చిత్రాలలొ నటించాడు. తరువాత కొన్ని చిత్రాలలొ ప్రత్యేకపాత్రలలొ నటించాడు. వాటిలొ జోతిలక్ష్మి, కరెంట్ తీగ మొదలగు సినిమాలలో నటించాడు.
Read More
బర్నింగ్ స్టార్ అతని అభిమానులు ఆయనకు ఇచ్చిన టైటిల్. విదేశాలలో కూడా ఆయనకు మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.
ప్రేక్షకుల ముందుకు వచ్చిన మునుపటి చిత్రం 2019 లో కొబ్బరిమట్ట. ఈ సినిమాలో పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ అనే మూడు వేర్వేరు పాత్రలలో సంపూర్నేష్ బాబును నటించారు.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
సంపూర్ణేష్ బాబు వ్యాఖ్యలు