twitter
    CelebsbredcrumbSaptagiri
    సప్తగిరి

    సప్తగిరి

    Actor
    Birth Place : హైదిరాబాద్
    సప్తగిరి  ఒక తెలుగు సినీ హాస్యనటుడు. అతని అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. తర్వాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. అతని స్వస్థలం చిత్తూరు జిల్లా, పుంగనూరు. నటుడు కాక ముందు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. బొమ్మరిల్లు సినిమా దర్శకుడైన భాస్కర్... ReadMore
    Famous For
    సప్తగిరి ఒక తెలుగు సినీ హాస్యనటుడు. అతని అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. తర్వాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. అతని స్వస్థలం చిత్తూరు జిల్లా, పుంగనూరు. నటుడు కాక ముందు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. బొమ్మరిల్లు సినిమా దర్శకుడైన భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన పరుగు సినిమా అతనికి నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది. 


    ప్రేమకథా చిత్రమ్,వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలతో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకుని నటుడిగా స్థిరపడిపోయాడు. సప్తగిరి చాలా తక్కువ బడ్జెట్ కామెడీ సినిమాల్లో నటించాడు. డిసెంబరు 2016 లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా కథానాయకుడయ్యాడు.

    • అన్‌స్టాపబుల్‌ సినిమా ట్రైలర్
    • మీటర్ మూవీ టీజర్
    • ‘గాలోడు’ మూవీ ట్రైలర్
    • క్రేజీ ఫెలో మూవీ టీజర్
    • అతిథి దేవో భవ మూవీ ట్రైలర్
    • గూడుపుఠాణి మూవీ సాంగ్స్ అల్బుమ్
    సప్తగిరి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X