twitter
    CelebsbredcrumbShakeelabredcrumbBiography

    షకీలా బయోగ్రఫీ

    భారతీయ సాఫ్ట్‌కోర్ పోర్న్ సినిమాల్లో నటించిన భారతీయ సినీ నటి షకీలా. 1990  ప్రారంభంలో బి-గ్రేడ్ మలయాళ సినిమాల్లో నటిగా ఆమె సినీ జీవితం ప్రారంభమైంది. ఆమె మొట్టమొదటి సాఫ్ట్ పోర్న్ చిత్రం ప్లేగర్ల్స్, దీనిలో ఆమె సహాయక నటిగా నటించింది. 

    తెలుగు లో మొట్ట మొదట తేజ దర్శకత్వం లో జయం సినిమాలో నటించింది. దాంతో షకీలా ఇమేజ్ మారిపోయింది. చాలా తెలుగు సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేసి కుర్ర కారును తనవైపుకు తిప్పుకుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X