శ్రియ సరన్
Born on 11 Sep 1982 (Age 41)
శ్రియ సరన్ బయోగ్రఫీ
శ్రియ సరన్ 1982 సెప్టెంబర్ 11న ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పుష్పెంద్ర, నీరజ దంపతులకు జన్మించింది. హరిద్వార్ డిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నది, శ్రీ రామ్ మహిళ కాలేజీలో ఇంటర్ పూర్తిచేసి, హరిద్వార్ యునివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్ లో డిగ్రీ పట్టా అందుకుంది.
పుస్తక పఠనం ఎక్కువగా ఉండటం వలన రచనలు, కవితలు చేసేది.. డిగ్రీ చేసే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే శ్రియ రామోజీ ఫిలిం సిటిలో డాన్స్ చేసింది అప్పుడే ఇష్టం సినిమాలో చాన్స్ వచ్చింది.
ఇష్టం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియ తెలుగు, తమిళ్, మలయాలం, హిందీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో నటించి తన సత్తా చాటింది. నువ్వే నువ్వే, సంతోషం, ఠాగూర్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది
సంబంధిత వార్తలు