twitter

    శ్రుతిహసన్ బయోగ్రఫీ

    శ్రుతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించారు. ఈమె ప్రముఖ నటుడైన కమల్ హాసన్ కూతురు. తల్లిదండ్రులు ఇద్దరు నటులు కావడంచేత నటనపె ఆసక్తి పెంచుకుంది. ఈమె 1986 జనవరి 28 చెన్నై, తమిళనాడులొ జన్మించారు. 

    శ్రుతి హాసన్ సినీ జీవితం మెదట పరాజయాలు పలకరించినప్పటికి త్రి, గబ్బర్ సింగ్ సినిమాలు మంచి నటిగా గుర్తింపునిచ్చాయి.పవన్ కళ్యాణ్ సరసన "గబ్బర్ సింగ్" సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స్థాయిని పెంచింది. తనని నటిగా తెలుగు సినిమాల్లో నిలబెట్టింది.రవితేజ సరసన "బలుపు", జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన "రామయ్యా వస్తావయ్యా" ఇలా పలు చిత్రాలలొ నటించింది. తెలుగు, తమిళ సినిమాలలో మంచి నటిగా పేరు సంపాదించుకుంది. నటిగానే కాకుండ గాయనిగా కొన్ని సినిమా పాటలు పాడారు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X