twitter
    CelebsbredcrumbSubbaraju
    సుబ్బరాజు

    సుబ్బరాజు

    Actor
    Born : 27 Feb 1977
    సుబ్బరాజు భారతీయ నటుడు. ఇతడు భీమవరంలొ జన్మించాడు. పెనుమత్స సుబ్బరాజు ఒక దక్షిణాది నటుడు. ఇతడు తెలుగు, తమిళంలో సుమారు 50 చిత్రాలలో నటించాడు. క్రిష్ణ వంశి దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమాలొ ఒక చిన్న పాత్ర చేసాడు. ఆతరువాత అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలొ... ReadMore
    Famous For
    సుబ్బరాజు భారతీయ నటుడు. ఇతడు భీమవరంలొ జన్మించాడు. పెనుమత్స సుబ్బరాజు ఒక దక్షిణాది నటుడు. ఇతడు తెలుగు, తమిళంలో సుమారు 50 చిత్రాలలో నటించాడు. క్రిష్ణ వంశి దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమాలొ ఒక చిన్న పాత్ర చేసాడు. ఆతరువాత అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంలొ పూరి జగన్నాథ్ పాత్రను ఇచ్చాడు. ఇలా టాప్ దర్శకులతో పనిచేశారు. వచ్చిన చిన్నచిన్న పాత్రలతొ మెప్పించారు. బాహుబలి చిత్రంలొ అనుష్క బావగా నటించి తన నటతొ అందరిని ఆకట్టుకున్నారు. ఇతడు విలన్, కామెడి,  సహాయక పాత్రలు ఇలా అన్ని నటలలొ ఇట్టే ఇమిడి పోతారు.
    లీడర్ గీత గోవిందం, కృష్ణార్జున యుద్ధం, టెంపర్, పవర్, దేశముదురు, పోకిరి, పౌర్ణమి, షాక్,  మహానది ఇంకా మరెన్నో చిత్రాలలో నటించారు.
    Read More
    సుబ్బరాజు వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X