twitter
    CelebsbredcrumbSudeep
    సుదీప్

    సుదీప్

    Actor
    Born : 02 Sep 1973
    Birth Place : Bengalore
    సుదీప్ దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత, సినీ రచయిత మరియు టీవీ వ్యాఖ్యాత. సుదీప్ కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ లో సంజీవ్ మంజప్ప, సరోజ దంపతులకు జన్మించాడు. కన్నడంలో ప్రముఖ కథానాయకుడైన సుదీప్ ఈగ సినిమాలో ప్రతినాయక పాత్రలో తెలుగు... ReadMore
    Famous For
    సుదీప్ దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత, సినీ రచయిత మరియు టీవీ వ్యాఖ్యాత. సుదీప్ కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ లో సంజీవ్ మంజప్ప, సరోజ దంపతులకు జన్మించాడు. కన్నడంలో ప్రముఖ కథానాయకుడైన సుదీప్ ఈగ సినిమాలో ప్రతినాయక పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.  రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలొ వచ్చిన రక్తచరిత్ర 1 మరియు 2 సినిమాతో తెలుగులొ అరంగేట్రంచేశారు. 
    కన్నడంలో సినిమాలకు వరుసగా మూడు సంవత్సరాలు ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. ఇతడు కన్నడలొ ఎక్కువ సినిమాలు చేశారు. సైరా నరసింహారెడ్డి సినిమాలొ నటిస్తున్నాడు. 
    Read More
    సుదీప్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X