సుదీర్ వర్మ (తెలుగు దర్శకుడు)
Director/Screenplay Writer
కుచర్లపాటి సుధీర్ వర్మ ఒక తెలుగు చలన చిత్ర దర్శకుడు. సుధీర్ వర్మ ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్మ్యునికేషన్ (ఈ.సీ.ఈ) ఇంజీనీర్ అతను దర్శకత్వం వహించిన తొలి చలన చిత్రం స్వామిరారా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాదించింది. ఆ తర్వాత అతను అక్కినేని నాగ చైతన్య తో...
ReadMore
Famous For
కుచర్లపాటి సుధీర్ వర్మ ఒక తెలుగు చలన చిత్ర దర్శకుడు. సుధీర్ వర్మ ఎలక్ట్రానిక్స్ ఆండ్ కమ్మ్యునికేషన్ (ఈ.సీ.ఈ) ఇంజీనీర్ అతను దర్శకత్వం వహించిన తొలి చలన చిత్రం స్వామిరారా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాదించింది. ఆ తర్వాత అతను అక్కినేని నాగ చైతన్య తో దోచెయ్ అనే సినిమా తీసాడు. కాని ఈ చిత్రం అనుకునంత విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత మళ్ళి నిఖిల్ సిద్ధార్థ్ తో కేశవ అనే చిత్రాన్ని దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా రావణాసుర అనే సినిమాతో ప్రేక్షకుల కుందుకు వచ్చాడు.
Read More
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
-
Salman Khan సల్మాన్ ఖాన్‌పై హత్యాప్రయత్నం.. ఇంటి వద్ద అగంతకుల కాల్పులు
-
నా మ్యారేజ్ డేట్ ఫిక్స్.. పెళ్లి తర్వాత అలాగే ఉంటా.. వరలక్ష్మీ శరత్ కుమార్
-
అభిమాని గూబ గుయ్ మనిపించిన బాలకృష్ణ.. ఫ్యాన్స్‌కు బాలయ్య చేతిలో చెంపదెబ్బ సీన్ రిపీట్
సుదీర్ వర్మ (తెలుగు దర్శకుడు) వ్యాఖ్యలు