twitter
    CelebsbredcrumbSumanth Ashwin
    సుమంత్ అశ్విన్

    సుమంత్ అశ్విన్

    Actor/Producer
    Birth Place : హైదిరాబాద్
    సుమంత్ అశ్విన్ ఒక తెలుగు చలన చిత్ర నటుడు మరియు చిత్ర దర్శకుడు,నిర్మాత అయిన ఎం. ఎస్. రాజు కొడుకు. అతను తన తండ్రి దర్శకత్వంలో 2012లో విడుదలైన తూనీగ తూనీగ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత అతను కేరింత, కొలంబస్ వంటి విజవంతమైన చిత్రాలలో నటించాడు. సుమంత్... ReadMore
    Famous For
    సుమంత్ అశ్విన్ ఒక తెలుగు చలన చిత్ర నటుడు మరియు చిత్ర దర్శకుడు,నిర్మాత అయిన ఎం. ఎస్. రాజు కొడుకు. అతను తన తండ్రి దర్శకత్వంలో 2012లో విడుదలైన తూనీగ తూనీగ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత అతను కేరింత, కొలంబస్ వంటి విజవంతమైన చిత్రాలలో నటించాడు. సుమంత్ అశ్విన్ 2012లో తన తండ్రి దర్శకత్వం వహించిన తూనీగా తూనీగా చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైంది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన అతని రెండొ చిత్రం అంతకు ముందు... ఆ తరువాత... మంచి విజయం సాదించింది. కేరింత కూడా  విజయం సాదించింది. నీహారిక కొణిదెలతో కలసి హ్యపి వెడ్డింగ్ సినిమాలొ నటించాడు.
    Read More
    • 7 డేస్ 6 నైట్స్ మూవీ ట్రైలర్
    • ఇదే మా కథ మూవీ ట్రైలర్
    సుమంత్ అశ్విన్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X