ఉదయ బాణు
Actress
Born : 05 Aug 1980
Birth Place : హైదరాబాద్
ఉదయభాను ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త మరియు నటి. కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ ఆమె స్వస్థలం. ఆమెకు చిన్నప్పుడు యాంకర్ అనే పదానికి అర్థం తెలియకపోయినా గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. అప్పటి నుండి నటన మీద అభిమానంపెంచుకొని నటనవైపు అడుగులు...
ReadMore
Famous For
ఉదయభాను ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త మరియు నటి. కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ ఆమె స్వస్థలం. ఆమెకు చిన్నప్పుడు యాంకర్ అనే పదానికి అర్థం తెలియకపోయినా గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. అప్పటి నుండి నటన మీద అభిమానంపెంచుకొని నటనవైపు అడుగులు వేసింది. మొదట టెలివిజన్ రంగంలొ కొన్ని సీరియల్స్ లొను కొన్ని షోలలొ వ్యాఖ్యాతగా చేసింది. అలాగే చిత్రసీమలొ వచ్చిన అవకాశాలకూడ వదలకుండ నటనను కొనసాగించింది.
Read More
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
-
Salman Khan సల్మాన్ ఖాన్‌పై హత్యాప్రయత్నం.. ఇంటి వద్ద అగంతకుల కాల్పులు
-
నా మ్యారేజ్ డేట్ ఫిక్స్.. పెళ్లి తర్వాత అలాగే ఉంటా.. వరలక్ష్మీ శరత్ కుమార్
-
అభిమాని గూబ గుయ్ మనిపించిన బాలకృష్ణ.. ఫ్యాన్స్‌కు బాలయ్య చేతిలో చెంపదెబ్బ సీన్ రిపీట్
ఉదయ బాణు వ్యాఖ్యలు