twitter

    ఉదయ బాణు బయోగ్రఫీ

    ఉదయభాను ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త మరియు నటి. కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ ఆమె స్వస్థలం. ఆమెకు చిన్నప్పుడు యాంకర్ అనే పదానికి అర్థం తెలియకపోయినా గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. అప్పటి నుండి నటన మీద అభిమానంపెంచుకొని నటనవైపు అడుగులు వేసింది. మొదట టెలివిజన్ రంగంలొ కొన్ని సీరియల్స్ లొను కొన్ని షోలలొ వ్యాఖ్యాతగా చేసింది. అలాగే చిత్రసీమలొ వచ్చిన అవకాశాలకూడ వదలకుండ నటనను కొనసాగించింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X