twitter
    CelebsbredcrumbVamsi Paidipally
    వంశీ పైడిపల్లి

    వంశీ పైడిపల్లి

    Director/Actor/Producer
    Born : 25 Jul 1979
    వంశీ పైడిపల్లి (జననం 27 జూలై 1978) తెలుగు సినిమా దర్శకుడు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా లోని కుటుంబంలో జన్మించాడు.  2002లో సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలివేసి ఈశ్వర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. వర్షం, మాస్ , భద్ర కోసం ఒక అసోసియేట్... ReadMore
    Famous For
    వంశీ పైడిపల్లి (జననం 27 జూలై 1978) తెలుగు సినిమా దర్శకుడు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా లోని కుటుంబంలో జన్మించాడు. 

    2002లో సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలివేసి ఈశ్వర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. వర్షం, మాస్ , భద్ర కోసం ఒక అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2007వ సంవత్సరంలో ప్రభాస్ నటించిన మున్నా సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. 2010లో బృందావనం, 2013లో ఎవడు, 2016 మార్చిలో ఊపిరి సినిమాలు తీశాడు. మాలినిని వివాహం చేసుకున్న వంశీకి ఒక కుమార్తె వచ్చింది.
    Read More
    • వారసుడు మూవీ ట్రైలర్
    • JGM జన గణ మన మోషన్ పోస్టర్
    వంశీ పైడిపల్లి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X