twitter
    CelebsbredcrumbVarun TejbredcrumbBiography

    వరుణ్ తేజ్ బయోగ్రఫీ

    వరుణ్ తేజ్ భారతీయ సినిమా నటుడు. ఈయన ప్రముఖ నటుడు మరియు నిర్మాత నాగేంద్రబాబు,పద్మజల కుమారుడు. వరుణ్ పెదనాన్న ప్రముఖ సినిమా నటులైన చిరంజీవి మరియు బాబాయ్ పవన్ కళ్యాణ్ లు. 

    వరుణ్ సోదరి నీహారిక, ఈమె కూడ నటి. వరుణ్ టాలీవుడ్ లో పొడవైన వ్యక్తులలో ఒకరు. ఆయన ఎత్తు సుమారు 6 అడుగుల 4 అంగుళాలు ఉంటుంది. ముకుంద సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమ్యాడు. క్రిష్ దర్శకత్వం లో వచ్చిన  "కంచె" సినిమాకి నటుడిగా గుర్తింపు లభించింది. కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలిప్రేమ వంటి సినిమాలు చేశారు. వెంకటేష్ మరియు వరుణ్ సంయుక్తంగా నటించిన సినిమా F2F. ఈ చిత్రం విజయాన్ని వరించింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X