విజయ్ దేవరకొండ
Actor/Singer/Producer
Born : 09 May 1989
Birth Place : హైదరాబాద్
విజయ్ దేవరకొండ 1989 మే 9 న జన్మించారు. తెలుగు సినిమా నటుడు. గోవర్ధన రావు, మాధవికి జన్నించారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఈ పాఠశాలలోనే ఎక్కువ సంవత్సరాలు చదువుకున్నారు. ఎన్నో నాటకాల్లో నటించిన తరువాత...
ReadMore
Famous For
విజయ్ దేవరకొండ 1989మే 9న జన్మించారు. తెలుగు సినిమా నటుడు. గోవర్ధన రావు, మాధవికి జన్నించారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఈ పాఠశాలలోనే ఎక్కువ సంవత్సరాలు చదువుకున్నారు. ఎన్నో నాటకాల్లో నటించిన తరువాత సినిమాల్లో ప్రయత్నించారు. నాటకాల్లో బాగా రాణించిన విజయ్, నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశారు.2012 లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో కూడా చిన్న పాత్ర పోషించాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో ప్రసిద్ధి చెందారు. 2016లో వచ్చిన పెళ్ళి చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు...
Read More
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
-
Salman Khan సల్మాన్ ఖాన్‌పై హత్యాప్రయత్నం.. ఇంటి వద్ద అగంతకుల కాల్పులు
-
నా మ్యారేజ్ డేట్ ఫిక్స్.. పెళ్లి తర్వాత అలాగే ఉంటా.. వరలక్ష్మీ శరత్ కుమార్
-
అభిమాని గూబ గుయ్ మనిపించిన బాలకృష్ణ.. ఫ్యాన్స్‌కు బాలయ్య చేతిలో చెంపదెబ్బ సీన్ రిపీట్
విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు