twitter
    CelebsbredcrumbVijaybredcrumbBiography

    విజయ్ (తమిళ యాక్టర్) బయోగ్రఫీ

    విజయ్ భారతీయ సినిమా నటుడు మరియు నేపథ్యగాయకుడు. ఆయన  తమిళ చిత్రసీమలో నటించాడు. విజయ్ మద్రాసులో 1974 జూన్ 22న జన్మించాడు. ఆయన తండ్రి ఎస్.ఎ చంద్రశేఖర్ తమిళ సినిమా దర్శకుడు మరియు తల్లి శోభ సినిమా నేపథ్యగాయని మరియు కర్ణాటక సంగీత విధ్వంసులు.


    తన యుక్త వయస్సులో తన తండ్రి దర్శకత్వంలోని "నాలయ తీర్పు" నటునిగా ప్రవేశించాడు. విజయ్ 61 చిత్రాలలో నటునిగా నటించాడు. ఆయన మూడు తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్సు, ఒక కాస్మోపోలిటన్ పురస్కారం, ఎనిమిది విజయ్ పురస్కారాలు, మూడు ఎడిసన్ పురస్కారాలు, రెండు వికటన్న్ పురస్కారాలు అందుకున్నాడు. విజయ్ ఇప్పటి వరకు 32 పాటలను పాడాడు. విజయ్ నటించిన తెలుగు సినిమాలు తెలుగులొకి డబ్ చేయబడ్డాయి అందువలన తెలుగులొ కూడ విజయ్ సినిమాలకి మంచి ప్రజాధరణవుంది. 

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X