twitter
    CelebsbredcrumbYamuna
    యమున

    యమున

    Actress
    యమున భారతీయ నటి. ఈమె తెలుగు, తమిళ్, కన్నడ మరిము మళయాళం చిత్రాలలో నటించింది. చిత్రాలలోనె కాకుండ టెలివిజన్ రంగంలోను తన నటనతో అందరిని ఆకర్షించింది. తెలుగులొ మౌన పోరాటం ప్రముఖ చిత్రంలో నటించి మెప్పించింది. ఆతరువాత ఆమె పట్టిందల్లా బంగారంలా నటించిన ప్రతి... ReadMore
    Famous For
    యమున భారతీయ నటి. ఈమె తెలుగు, తమిళ్, కన్నడ మరిము మళయాళం చిత్రాలలో నటించింది. చిత్రాలలోనె కాకుండ టెలివిజన్ రంగంలోను తన నటనతో అందరిని ఆకర్షించింది. తెలుగులొ మౌన పోరాటం ప్రముఖ చిత్రంలో నటించి మెప్పించింది. ఆతరువాత ఆమె పట్టిందల్లా బంగారంలా నటించిన ప్రతి చిత్రం విజయవంతమవడంతో నటనలో తిరుగులేకుండా పోయింది. మామగారు, పుట్టింటి పట్టుచీర, ఘటన, ఉదయం, ఎర్రమందారం, శ్రీమంజునాథా, మొదలైన చిత్రాలలొ నటించినది. పెళ్ళితరువాత  చిత్రాలలొ నటించడం తగ్గించి టెలివిజన్ రంగంపై ఆనక్తి చూపింది. అయినాకూడ తెలుగులోని చిత్రాలొ వచ్చిన చిన్న చిన్న పాత్రలు కూడ చేస్తోంది. 
    Read More
    యమున వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X