twitter
    CelebsbredcrumbYandamuri Veerendranath
    యండమూరి వీరేంద్రనాథ్‌

    యండమూరి వీరేంద్రనాథ్‌

    Actor/Director
    Born : 14 Nov 1948
    యండమూరి వీరేంధ్రనాథ్ ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948లో జన్మించాడు.  యండమూరి వీరేంధ్రనాథ్ ప్రాథమిక విద్య కాకినాడ, రాజమండ్రి ల లోనూ, ఆరవ... ReadMore
    Famous For

    యండమూరి వీరేంధ్రనాథ్ ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948లో జన్మించాడు. 


    యండమూరి వీరేంధ్రనాథ్ ప్రాథమిక విద్య కాకినాడ, రాజమండ్రి ల లోనూ, ఆరవ తరగతి జమ్మలమడుగు లోనూ, ఏడవ తరగతి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బి.కాం కాకినాడ లోనూ చదివాడు. 1972లో సీ.ఏ. పట్టా పుచ్చుకున్నాడు.


    Read More
    యండమూరి వీరేంద్రనాథ్‌ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X