»   » అమలా పాల్ ముద్దు ఫోటోపై వివాదం, ఇంతకీ అతడు ఎవరు?

అమలా పాల్ ముద్దు ఫోటోపై వివాదం, ఇంతకీ అతడు ఎవరు?

ఓ వ్యక్తిని ముద్దాడుతున్న ఫోటోను అమలా పాల్ పోస్టు చేసింది. ఆ ఫోలో ఉన్న వ్యక్తి ఎవరు? అనే విషయమై ఇపుడు హాట్ హాట్ చర్చసాగుతోంది.

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మళయాలం బ్యూటీ అమలా పాల్ సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో.... వ్యక్తిగత విషయాలు, వివాదాలతోనూ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. తమిళ దర్శకుడు ఎఎల్.విజయ్‌తో ప్రేమాయణం, ఇంట్లో వారిని ఎదిరించి అతన్ని పెళ్లి చేసుకోవడం... సంవత్సరం తిరిగేలోపు విడాకులు, తర్వాత పలు వివాదాలు ఇలా ఎప్పుడూ వార్తలో వ్యక్తిగా ఉంటున్న అమలా పాల్ తాజాగా ఓ ముద్దు ఫోటోతో హాట్ టాపిక్ అయింది.

 Amala Paul controversial pic goes viral

దర్శకుడు ఎఎల్.విజయ్‌తో విడిపోయిన అమలా పాల్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. తన ప్రైవేట్, పర్సనల్, హాట్ ఫోటోస్ అభిమానులతో తరచూ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో వివాదాస్పదం అయింది.

ఓ వ్యక్తిని ముద్దాడుతున్న ఫోటోను అమలా పాల్ పోస్టు చేసింది. ఆ ఫోలో ఉన్న వ్యక్తి ఎవరు? అనే విషయమై ఇపుడు హాట్ హాట్ చర్చసాగుతోంది. ఆమె క్లోజ్ ఫ్రెండ్ అయి ఉంటాడని కొందరు... ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయితే మాత్రం మరీ ఇలానా? అంటూ చర్చించుకుంటున్నారు.

అమలా పాల్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఓ మళయాలం మూవీతో పాటు, నాలుగు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో ఆమె నటించిన కన్నడ చిత్రం హెబ్బులి ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

English summary
Amala Paul controversial pic goes viral. This particular pic has become controversial on social media as the just-divorcee actress is seen kissing some guy.
Please Wait while comments are loading...