»   » సమంతాని కలిసిన చైతూ మదర్ : ఇంకా రూమర్ అంటూ ఎందుకు దాస్తున్నారు?

సమంతాని కలిసిన చైతూ మదర్ : ఇంకా రూమర్ అంటూ ఎందుకు దాస్తున్నారు?

Posted by:
Subscribe to Filmibeat Telugu

సమంతా నాగ చైతన్య ఇద్దరి లవ్ గురించిన వ్యవహారం ఇప్పుడొక ఓపెన్ సీక్రెట్ లా తయారయ్యింది. ఔనూ అనే అనిపిస్తున్నా ఈ ప్రేమ కథ లో ఇంకా ఏదో అస్పష్టత కనిపిస్తోంది మళ్ళీ అంతలోనే కంఫాం అనిపిస్తోంది. అనూ...కాదూ అంటూ ఊహాగానాల్లో బతికిన వాళ్ళకి రీసెంట్ గా గోవాలో చైతన్య, సమంతలు కలిసి సమంత రిలీజ్ సినిమా చూడటంతో విషయం కన్ఫాం అయిపోయింది. ఇది నిజమే అంటూ ఫిక్సైపోయారు.

అయితే ఇంకా..... ఎక్కడో ఓ చిన్న డౌట్ ఉంది అయితే ఇప్పుడు తాజా అప్డేట్ల ప్రకారం ఆ డౌట్ కూడా అవసరం లేదు ఇది క్లియర్ అయిపోయినట్టే. సమంత తో పెళ్ళికి నాగార్జున అభ్యంతరం ఉందీ అని వార్తలు వచ్చాయి అందుకే సమంతా ప్రేమలో మునిగి తేలుతున్న చైతన్య ఈ పెళ్లికి అమ్మ లక్ష్మి దగ్గుబాటి ని సపోర్ట్ గా తీసుకోవాలని అనుకున్నాడు.

అనుకున్నట్టుగానే అమ్మ దగ్గరికి వెళ్ళీ సమంతతో ఓ రోజు మొత్తం చెన్నైలో గడపమని "బొమ్మరిల్లు" ప్రపోజల్ పెట్టాడట. ఇక చెన్నై వెళ్ళిన నాగ చైతన్య మదర్ సమంత గుణగణాల గురించి తెలుసుకుని వారి పెళ్లికి తనకే అభ్యంతరమూ లేదంటూ తేల్చేసిందట.

ఇంకా ఇదంతా రూమరే అన్నట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు అభిమానులు. సినిమా అమ్మాయి వద్దా.., లేక సమంతా నే వద్దా..? ఎందుకని నాగార్జున కి ఈ పెళ్ళి నచ్చటం లేదు? సినిమా ఇండస్ట్రీ లోని ఆడవాళ్ళ మీద నాగ్ కి చిన్న చూపు ఉందా అంటే ఆ ప్రశ్నే లేదు. ఆయన భార్య "అమల" నే దీనికి తిరుగు లేని సమాధానం. మరి ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో గానీ నాగ్ ఇంకా బెట్టు చేస్తూనే ఉన్నాడట.

సమంతాని కలిసిన చైతూ మదర్ : ఇంకా రూమర్ అంటూ ఎందుకు దాస్తున్నారు?

"ఏం మాయ చేసావే" సినిమాలో జెస్సీ ని ఎవరూ మర్చిపోలేరు. నాగ చైతన్య కూడా సమంత ని ఆ సినిమా సమయం లోనే కలిసాడు. ఇద్దరి జంటా అప్పుడు అందరినీ ఆకట్టుకుంది.

సమంతాని కలిసిన చైతూ మదర్ : ఇంకా రూమర్ అంటూ ఎందుకు దాస్తున్నారు?

అయితే చాలా కాలం వరకూ ఎప్పుడూ, ఎక్కడా బయట పడలేదు... వీళ్ళిద్దరి సినిమా ఆటో నగర్ సూర్య టైం లో కూడా సైలెంట్ గానే ఉన్నారు.

సమంతాని కలిసిన చైతూ మదర్ : ఇంకా రూమర్ అంటూ ఎందుకు దాస్తున్నారు?

మనం సినిమాలో చైతూ..,సమంతాల జంట భార్యాభర్త లుగా చక్కగా సరిపోయారు... అక్కడినుంచే మిగతా వారికీ అనుమానం వచ్చింది... ఇద్దరి మధ్యా సమ్ తింగ్....సమ్ తింగ్ అని.. ఆ తర్వాత సమంత కూడా కొన్ని క్లూస్ ఇవ్వటం మొదలు పెట్టింది.

సమంతాని కలిసిన చైతూ మదర్ : ఇంకా రూమర్ అంటూ ఎందుకు దాస్తున్నారు?

ఈ అనుమానాలన్నీ పటా పంచలు చేస్తూ గోవాలో కలిసి సినిమా చూస్తూ కెమెరాకి దొరికారిద్దరూ.... కావాలనే కనిపించారు అనే అనుమానమూ ఉంది. ఈ ఇద్దరి మధ్యా ఉన్న ప్రేమని ఇక సీక్రేట్ గా ఉంచింది చాల్లే అనుకున్నారేమో ఆఖరికి రివీల్ చేసేసారు.

సమంతాని కలిసిన చైతూ మదర్ : ఇంకా రూమర్ అంటూ ఎందుకు దాస్తున్నారు?

మనం సినిమా లో నాగార్జునకి అమ్మ గా కనిపించింది సమంతా... నాగ చైతన్య భార్యగా... రెండో జన్మలో కూడా మళ్ళీ అతన్ని పెళ్ళాడ బోయే అమ్మాయిగా చేసింది. అందుకే నాగ్... ఎప్పుడూ బయట కూడా "మా అమ్మ" అని పిలిచే వాడు.

సమంతాని కలిసిన చైతూ మదర్ : ఇంకా రూమర్ అంటూ ఎందుకు దాస్తున్నారు?

కానీ ఈ ప్రేమ వ్య్వహారాన్ని మాత్రం నాగార్జున సమర్థించటం లేదట....

సమంతాని కలిసిన చైతూ మదర్ : ఇంకా రూమర్ అంటూ ఎందుకు దాస్తున్నారు?

అందుకే ఇక డాడీని బతిమాలి లాభం లేదనుకున్నాడేమో నాగ చైతన్య.... అమ్మ లక్ష్మి ని రంగం లోకి దింపాడు. ఒకరోజంతా సమంతా తో కలిసి ఉండమన్నాడట. అలాగే వెళ్ళిన లక్ష్మి ఒక రోజు సమంతానిన్ కలిసి ఇంప్రెస్ అయిపోయి... పెళ్ళికి నాకు అభ్యంతరం లేదని చెప్పేసింది.

సమంతాని కలిసిన చైతూ మదర్ : ఇంకా రూమర్ అంటూ ఎందుకు దాస్తున్నారు?

ఇంకా ఇదంతా రూమరే అన్నట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు అభిమానులు. సినిమా అమ్మాయి వద్దా.., లేక సమంతా నే వద్దా..? ఎందుకని నాగార్జున కి ఈ పెళ్ళి నచ్చటం లేదు? సినిమా ఇండస్ట్రీ లోని ఆడవాళ్ళ మీద నాగ్ కి చిన్న చూపు ఉందా అంటే ఆ ప్రశ్నే లేదు. ఆయన భార్య "అమల" నే దీనికి తిరుగు లేని సమాధానం.

సమంతాని కలిసిన చైతూ మదర్ : ఇంకా రూమర్ అంటూ ఎందుకు దాస్తున్నారు?

మొదటి సినిమా లోనే మంచి పెయిర్ అనిపించుకున్న ఈ జంట న్మధ్య...మనం లో భార్యా భర్తలు గా కూడా మంచి కెమిస్త్రీ కుదిరింది. మరి ఈ ప్రేమకథ ఎన్ని మలుపులు తిరగనుందో చూడాలి....

మొదటి సినిమా లోనే మంచి పెయిర్ అనిపించుకున్న ఈ జంట న్మధ్య...మనం లో భార్యా భర్తలు గా కూడా మంచి కెమిస్త్రీ కుదిరింది. మరి ఈ ప్రేమకథ ఎన్ని మలుపులు తిరగనుందో చూడాలి....

English summary
According to our sources Naga Chaitanya's mother was totally impressed with Samantha and her good nature. So line is cleared from Chaitu's mother for their wedding.Now Nagarjuna has to give his acceptance.
Please Wait while comments are loading...