»   » మెగా షాక్: చిరంజీవి, రామ్ చరణ్...పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్?

మెగా షాక్: చిరంజీవి, రామ్ చరణ్...పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్?

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా అభిమానులంతా చిరంజీవి 150వ సినిమాతో పాటు, రామ్ చరణ్ నటిస్తున్న 'ధృవ' మూవీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ధృవ మూవీ డిసెంబర్లో, చిరు 150వ మూవీ సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునే సమయంలో.... దేశంలో పెద్ద నోట్లు రద్దవ్వడం సినీ ఇండస్ట్రీపై కూడా భారీ ప్రభావం పడింది. చేతిలో ఉన్న పెద్ద నోట్లు చెట్లు బాటు కాక... చేతిలో ఖర్చులకు డబ్బుల్లేక జనం అల్లాడి పోతున్నారు.

ఈ ఎఫెక్టుతో ఇప్పటికే కొన్ని సినిమాల విడుదల ఆగిపోయాయి. ప్రస్తుతం పరిస్థితి ఇంకొంతకాలం కొనసాగే అవకాశం ఉండటంతో నవంబర్, డిసెంబర్లో రిలీజయ్యే సినిమాల పరిస్థితి అయోమయంలో పడ్డాయి.

ధృవ మూవీ వాయిదా?

రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధృవ' మూవీని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే పెద్ద నోట్ల రద్దు గందరగోళం ఇప్పట్లో సద్దుమనిగే అవకాశాలు లేక పోవడంతో..... ‘ధృవ' మూవీ విడుదల వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. ధృవ మూవీ వాయిదా ఎఫెక్ట్ చిరంజీవి 150వ సినిమాపై కూడా పడబోతోంది.

సంక్రాతికి చిరు 150వ మూవీ వచ్చే అవకాశం లేదా?

ధృవ మూవీని డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడం కాకుండా..... సంక్రాంతి రేసులో నిలుపాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. అప్పటి వరకు జనం చేతిలో డబ్బు సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రామ్ చరణ్ ధృవ, చిరు 150 మూవీ ఒకేసారి సంక్రాంతికి రిలీజ్ చేస్తే కలెక్షన్ల మీద దెబ్బ పడే అవకాశం ఉంది కాబట్టి....చిరు 150వ మూవీని రిలీజ్ ను సంక్రాంతి బరి నుండి తప్పించే అవకాశం ఉందని అంటున్నారు.

మరి చిరు 150వ రిలీజ్ ఎప్పుడు?

సంక్రాంతి బరి నుండి చిరు. 150వ మూవీ తప్పుకునే పరిస్థితి వస్తే.... ఇక సినిమాను సమ్మర్లోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది.

చిరు 150’: స్లోవేనియా, క్రోయేషియాలో షూటింగ్ (ఫోటోస్)

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెంట్రల్ యూరఫ్‌లోని స్లోవేనియా, క్రోయేషియాలో జరుగుతోంది. అక్కడ షూటింగుకు సంబంధించిన కొన్ని ఫోటోలను సుష్మితతో పాటు చిత్ర యూనిట్ విడుదల చేసింది.... ఫోటోల కోసం క్లిక్ చేయండి.

చిరు 150, జాని మాస్టర్ ఎమోషన్, కంటతడి.... ఏమైంది?

చిరు 150, జాని మాస్టర్ ఎమోషన్, కంటతడి.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరు 'ఖైదీ నంబర్‌ 150' ...సీన్ లోకి సుకుమార్ అసెస్టెంట్

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 'ఖైదీ నంబర్‌ 150' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రోజుకో వార్త.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బాలయ్యతో వద్దంటూ ఒత్తిడి: ముందుగా వస్తున్న చిరంజీవి

బాలయ్యతో వద్దంటూ ఒత్తిడి: ముందుగా వస్తున్న చిరంజీవి ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రామ్ చరణ్-ఉపాసన.. సొంతిల్లు ఖర్చెంతో తెలుసా?

రామ్ చరణ్, ఉపాసన త్వరలో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. వారి కలల సొంతిల్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఉపాసన ఈ విషయమై.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అన్నకోసం తమ్ముడి సెట్... మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు జనం ఊహలేనా..??

బ్రదర్స్ చిరు, పవన్ కళ్యాణ్ ల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మెగా ఫ్యామిలీ జరుపుకున్న దీవాళి సెలబ్రేషన్స్ కి పవన్ హాజరు కాకపోవడం అగ్గికి ఆజ్యం.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేంయడి

ప్రభాస్, చిరు కలయికపై కులం పేరుతో వర్మ వెటకారం,రాజమౌళిని సైతం మధ్యలోకి?

కొద్ది రోజుల క్రితం ...అంటే ప్రభాస్ పుట్టిన రోజుకి సరిగ్గా ఒక్క రోజు ముందర రాజమౌళి, ప్రభాస్ ఇద్దరూ కలిసి ఖైదీ నెంబర్ 150 సెట్ కు వెళ్లి .... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిరంజీవి ఈ వయస్సులో ఇలా ....గ్రేట్ అనిపిస్తుంది కదూ

చిరంజీవి ఈ వయస్సులో ఇలా ..గ్రేట్ అనిపిస్తుంది కదూ (వీడియో కోసం క్లిక్ చేయండి)

పాజిటివ్-నెగెటివ్ : ఖైదీ 150 లుక్ పై ప్రముఖుల కామెంట్స్

అరవై దాటినప్పటికీ యంగ్‌ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ‘ఖైదీ నెంబర్‌ 150' సినిమా పోస్టర్‌లను చూస్తే ఎవరైనా ఆ మాట... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Ram Charan Dhruva Movie Release maybe Postponed Again. Shooting of Ram Charan’s Dhruva has been wrapped up. The makers concluded the final schedule with song shoot.
Please Wait while comments are loading...