»   » నమ్మక ద్రోహంతో హర్టయిన సమంత... అందరినీ పీకేసింది!

నమ్మక ద్రోహంతో హర్టయిన సమంత... అందరినీ పీకేసింది!

వారిని ఎంతో నమ్మిన సమంత... వారిలో ఎవరో తనకు నమ్మక ద్రోహం చేసారనే అనుమానం రావడంతో ఒకేసారి అందరినీ పీకేసి కొత్త వారిని నియమించుకుంది.

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే సమంత..... తన పర్సనల్ పనులు, ఇతర వ్యవహారాలు చూసుకునేందకు ప్రత్యేకంగా ఓ టీంను నియమించుకుంది. వారిని ఎంతో నమ్మిన సమంత... వారిలో ఎవరో తనకు నమ్మక ద్రోహం చేసారనే అనుమానం రావడంతో ఒకేసారి అందరినీ పీకేసి కొత్త వారిని నియమించుకుంది.

ఈ సంఘటన వెనక అలు కారణం... సమంత ఎంతో సెంటిమెంటుగా భావించే తన ఉంగరం మిస్ కావడే అని అంటున్నారు. షూటింగులకు వెళ్లే సమయంలో సమంత తన రింగును కారులోనే పెట్టేసి వెలుతుంది. షూటింగ్ పూర్తయ్యాక మళ్లీ తన చేతికి పెట్టుకుంటుంది.

ఎప్పటిలాగే రింగును కారులో పెట్టి వెళ్లిన సమంత.... తాను తిరిగి వచ్చేసరికి అది మిస్ కావడంతో తీవ్ర అసహనానికి గురైందని.... తాను వారిని ఎంతో నమ్మాను, వారిని ఎంతో బాగా చూసుకున్నాను, కానీ నాకు నమ్మక ద్రోహం చేసారు అంటూ.... అందరినీ పీకేసిందని టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.

'సావిత్రి' బయోపిక్..సమంత రిజెక్టు, కారణం వింటే షాక్ అవుతారు

తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌లో మ‌హాన‌టిగా వెలుగొందిన సావిత్రి జీవిత క‌థ ఆధారంగా ఒక మూవీ రానున్న సంగతి తెలిసిందే.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అఖిల్ ఎంగేజ్మెంట్‌: ఆ హంగులు చూసారా....

అఖిల్ ఎంగేజ్మెంట్‌: ఆ హంగులు చూసారా.... (మీరు చూడని ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

నేను నటించడం ఆపేస్తే.. నాగార్జున ఎక్కువ బాధపడతారు: సమంత

నేను నటించడం ఆపేస్తే.. నాగార్జున ఎక్కువ బాధపడతారు అని సమంత ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన స్టార్ రైటర్, నిర్మాత కోన వెంకట్ సుపరిచితమే. కోన వెంకట్ సోదరి... కోన నీరజ కూడా సినీ ఇండస్ట్రీలో అడుగు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Here is what actress Samantha spoke about her lost ring and why is she so upset with her staff. Samantha Ruth Prabhu is an Indian actress and model. She has established a career in the Telugu and Tamil film industries, and is a recipient of three Filmfare Awards.
Please Wait while comments are loading...