»   » ‘బాహుబలి’ ట్రైలర్‌పై సమంత ట్వీట్, విమర్శించిందా?

‘బాహుబలి’ ట్రైలర్‌పై సమంత ట్వీట్, విమర్శించిందా?

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా నెట్వర్క్ ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు తన మనసులోని భావాలను తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా బాహుబలి ట్రైలర్ వీక్షించిన సమంత సదరు ట్రైలర్ పై తన అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించింది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రశంసలుగా స్వకరించాలా? లేక విమర్శలుగా పరిగణించాలా అనేది ఎవరీకి అంతు పట్టడం లేదు.

<blockquote class=

The moment we have all been waiting for is here #BaahubaliTrailer mind =blown =still blown = call the ambulance.


— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) June 1, 2015 " title="
" data-cl-slideshow="" data-cl-title=" " data-cl-description="" data-cl-imageid="45935-0"/>

‘మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న బాహుబలి ట్రైలర్ రానే వచ్చింది. మైండ్ బ్లోయింగ్...స్టిల్ బ్లోయింగ్... అంబులెన్స్‌కు కాల్ చేయండి' అంటూ ట్వీట్ చేసింది. ఆమె తన ట్వీట్లో అంబెలెన్స్ కు కాల్ చేయండి అంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది. ఆమె చేసిన ఆ వ్యాఖ్య ప్రశంసగా తీసుకోవాలా? లేక విమర్శగా తీసుకోవాలా? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.ఇటీవల మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంలో కడా సమంత ట్వీట్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ అదిస్తున్న టీంకు గుడ్ లక్ అంటూ ఆమె తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసారు.


English summary
"The moment we have all been waiting for is here #BaahubaliTrailer mind =blown =still blown = call the ambulance" Samantha tweeted.
Please Wait while comments are loading...