»   » అల్లు అర్జున్ మళ్లీ తండ్రి కాబోతున్నాడా? (ఈ ఫోటోలే సాక్ష్యం!)

అల్లు అర్జున్ మళ్లీ తండ్రి కాబోతున్నాడా? (ఈ ఫోటోలే సాక్ష్యం!)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ తండ్రి కాబోతున్నాడా? ఆయన భార్య స్నేహారెడ్డి మళ్లీ గర్భం దాల్చిందా? అంటే అవుననే అంటున్నారంతా. హరిత హారం కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్ లో జరిగిన మొక్కలు నాటే కార్యక్కమంలో బన్నీతో పాటు స్నేహారెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక్కడ స్నేహారెడ్డి బేబీ బంప్ తో కనిపించడంతో ఆమె మళ్లీ గర్భం దాల్చిందనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.

పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4, 2014న అయాన్ జన్మించాడు.

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ.... బన్నీ-స్నహారెడ్డి మరో బిడ్డకు ప్లాన్ చేసుకున్నారని, మరికొన్ని నెలల్లో మనం శుభవార్త వినబోతున్నాం అనే వార్తలు వినిపిస్తున్నాయి. స్లైడ్ షోలో స్నేహారెడ్డి బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు....

బేబీ బంప్?

హరిత హారం కార్యక్రమంలో స్నేహారెడ్డిని చూసిన వారు ఆమె గర్భవతి అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకైతే..

ఇప్పటి వరకైతే అల్లు అర్జున్ మళ్లీ తండ్రి కాబోతున్నట్లు అఫీషియల్ సమాచారం లేదు.

నిజమేనా?

అయాన్ జన్మించి రెండేళ్లు పూర్తయింది కాబట్టి బన్నీ దంపతులు మరో బిడ్డ కోసం ప్లాన్ చేసుకుంటున్నారని టాక్.

బన్నీ స్నేహా

పెళ్లి ముందు నుంచే అల్లు అర్జున్, స్నేహారెడ్డిల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి....ఆ తర్వాత ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మార్చి 06, 2011వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4, 2014న అయాన్ జన్మించాడు.

English summary
Sneha has finally come out as she accompanied her husband Allu Arjun for the Harithaharam event. In this event Sneha Reddy flaunts her baby bump.
Please Wait while comments are loading...