Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్‌పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
అసలా థాటే సూపర్... 150 లో సునీల్ ఒక్కడే కాదు మెగా హీరోలంతా ఒకే సారి వీణ స్టెప్
మెగాస్టార్ సినిమాల్లో ఇంద్ర కి చెప్పుకోదగ్గ స్థానం ఉంది.... అంతేనా..!? ఈ సినిమాలోని వీణ స్టెప్ మరింత పాపులర్ అయ్యింది ఇదె స్టెప్ ని అనుకరిస్తూ టాగూర్ లో కూడా ఇంకో స్టెప్ కంపోజ్ చేసాడు లారెన్స్ కానీ ఇంద్ర "వీణని మాత్రం ఇప్పటివరకూ మరే స్పెషల్ స్టెప్ బీట్ చేయలేకపోయింది.... ఆ తరువాత సునీల్ .. పవన్ కల్యాణ్ తమ సినిమాల్లో ఈ స్టెప్ ను వాడారు. చిరంజీవి 150వ సినిమాలోను ఒక పాటలో ఈ బీబత్స "వీణ" స్టెప్ ను మళ్లీ వాడుతున్నారనేది తాజా సమాచారం.
చిరంజీవి 150 వసినిమాలో హీరో పక్కన ఉండే ముఖ్యమైన రోల్ కోసం ముందుగా సునీల్‌నే చిరంజీవి ప్రిఫర్ చేసినా, కొన్ని కారణాలతో ఫుల్ లెంగ్త్ కమెడియన్ రోల్ చేయలేకపోతున్నానని సునీల్, చిరంజీవికి చెప్పడంతో, సునీల్‌ని పక్కన పెట్టి అలీని తీసుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అలి నేనా కాదా అన్న విషయం లో ఇంకా పక్కా క్లారిటీ అయితే రాలేదు కానీ.... ఇంకో ఇంట్రస్టింగ్ న్యూస్ మాత్రం చక్కర్లు కొడుతోంది. అదేమిటో తెలుసా...? సునీల్ ఈ సినిమాలో చిరంజీవితో కలిసి వీణ స్టెప్ వేయబోతున్నాడట...
మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానినని ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు సునీల్. కమెడియన్‌గా సునీల్, చిరంజీవితో ఎన్నో సినిమాల్లో నటించాడు. బయట ఆయన అభిమానాన్ని "స్టాలిన్" సినిమాలో వాడేంతగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ సినిమాలో అభిమానుల్ని ఉద్దేశించి, తానొక అభిమానిగా ఆ సినిమాలో చెప్పిన డైలాగ్స్ ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోతాయి. డాన్స్ లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సునీల్... చిరంజీవి కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న 150 వ సినిమాలో సునీల్ కనిపించనున్నాడనీ...చిరూతో కలిసి డాన్స్ కూడా చేయనున్నాడనీ వార్తలు వస్తున్నాయి.... మరిన్ని సంగతులు స్లైడ్ షో లో చూద్దాం....
అసలా థాటే సూపర్... 150 లో సునీల్ ఒక్కడే కాదు మెగా హీరోలంతా ఒకే సారి వీణ స్టెప్
మెగాస్టార్ సినిమాల్లో ఇంద్ర కి చెప్పుకోదగ్గ స్థానం ఉంది.... అంతేనా..!? ఈ సినిమాలోని వీణ స్టెప్ మరింత పాపులర్ అయ్యింది.
అసలా థాటే సూపర్... 150 లో సునీల్ ఒక్కడే కాదు మెగా హీరోలంతా ఒకే సారి వీణ స్టెప్
పిచ్చి క్రేజ్ ఉన్న ఈ స్టెప్ కిన్నంత పాపులారిటీ ఇప్పటి వరకూ ఎక్కడా కనిపించదు. తెలుగు గంగ్నం స్టైల్ స్టెప్ ఇదే అనుకోవ్ ఇప్పటి వరకూ స్టేజ్ లమీద ఆస్టెప్ ని కొన్ని వేల మంది వేసి ఉంటారు.....
అసలా థాటే సూపర్... 150 లో సునీల్ ఒక్కడే కాదు మెగా హీరోలంతా ఒకే సారి వీణ స్టెప్
ఆస్టెప్ని తన సినిమాలో కూడా ఒక చోట వేసి చిరంజీవి మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు సునీల్... కమేడియన్ నుంచి హీరో గా ఎదిగినా సునీల్ మాత్రం ఒక చిరంజీవి అభిమానిగా అలాగే ఉన్నాడు..
అసలా థాటే సూపర్... 150 లో సునీల్ ఒక్కడే కాదు మెగా హీరోలంతా ఒకే సారి వీణ స్టెప్
చిరంజీవి 150 వసినిమాలో హీరో పక్కన ఉండే ముఖ్యమైన రోల్ కోసం ముందుగా సునీల్‌నే చిరంజీవి ప్రిఫర్ చేసినా, కొన్ని కారణాలతో ఫుల్ లెంగ్త్ కమెడియన్ రోల్ చేయలేకపోతున్నానని సునీల్, చిరంజీవికి చెప్పడంతో, సునీల్‌ని పక్కన పెట్టి అలీని తీసుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ అలీ కూడా కంఫార్మా కాదా అన్నది తెలియదు.
అసలా థాటే సూపర్... 150 లో సునీల్ ఒక్కడే కాదు మెగా హీరోలంతా ఒకే సారి వీణ స్టెప్
''దాయి దాయి దామ్మా.. '' పాటకి చిరంజీవి వేసిన 'వీణ స్టెప్' కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత సునీల్ .. పవన్ కల్యాణ్ తమ సినిమాల్లో ఈ స్టెప్ ను వాడారు. చిరంజీవి 150వ సినిమాలోను ఒక పాటలో వీణ స్టెప్ ను మళ్లీ వాడుతున్నారనేది తాజా సమాచారం.
అసలా థాటే సూపర్... 150 లో సునీల్ ఒక్కడే కాదు మెగా హీరోలంతా ఒకే సారి వీణ స్టెప్
ఈ పాటలో ఈ స్టెప్ ను చిరంజీవితో పాటు సునీల్ .. సాయిధరమ్ తేజ్ కూడా చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రత్యేకంగా ఈ పాటకు డాన్స్ ను కంపోజ్ చేయడం కోసం లారెన్స్ ను రంగంలోకి దింపుతున్నట్టుగా చెబుతున్నారు. అదే నిజమైతే ఆ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందనడంలో అనుమానమే క్కరలేదు.
అసలా థాటే సూపర్... 150 లో సునీల్ ఒక్కడే కాదు మెగా హీరోలంతా ఒకే సారి వీణ స్టెప్
చిరంజీవితో కలిసి సునీల్ కమెడియన్‌గా కన్పించడం దాదాపు ఖాయమైపోయినట్లు వార్తలు వస్తున్నా... అది ఫుల్ లెంగ్త్ రోల్ కాదనీ చిన్న క్యామియో మాత్రమే అని కూడా అంటున్నారు.
అసలా థాటే సూపర్... 150 లో సునీల్ ఒక్కడే కాదు మెగా హీరోలంతా ఒకే సారి వీణ స్టెప్
సునీల్ - చిరంజీవి కలిసి ఓ పాటలో వీణ స్టెప్ వేయనున్నారనీ, ఆ పాట కోసం చిరంజీవి కోరిక మేరకు లారెన్స్ రంగంలోకి దిగుతున్నాడనీ గుసగుసలు విన్పిస్తున్నాయి టాలీవుడ్ సర్కిల్స్‌లో.
అసలా థాటే సూపర్... 150 లో సునీల్ ఒక్కడే కాదు మెగా హీరోలంతా ఒకే సారి వీణ స్టెప్
అయితే సునీల్, సాయి ఈ ఇద్దరే కాదనీ ఈ పర్టిక్యులర్ పాటలో మరికొంత మంది మెగా హీరోలతో పాటు చిరు అంటే అభిమానం ఉన్న మరికొంత మంది నటులు కూడా ఈ పాపులర్ స్టెప్ ని వేస్తారని టాక్...
అసలా థాటే సూపర్... 150 లో సునీల్ ఒక్కడే కాదు మెగా హీరోలంతా ఒకే సారి వీణ స్టెప్
ఈని సంవత్సరాల్లోనూ పాటలని మళ్ళీ మళ్ళీ వాడిన సందర్భాలున్నాయి గానీ... మొత్తం పాతలో ఒకే ఒక్క స్టెప్ అయిన వీణ స్టెప్ని వాడేసినంతగా ఇంకే స్టెప్నీ వాడి వుండరు. ఆఖరికి చిరు తమ్ముడు పవన్‌కళ్యాణ్ కూడా, ఇటీవల వచ్చిన 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా లో కూడా ఆ స్టెప్ ని వేసేసాడు...