»   » వారసత్వం: అందుకే ఈ రేంజిలో రెచ్చిపోతోంది (ఫోటోస్)

వారసత్వం: అందుకే ఈ రేంజిలో రెచ్చిపోతోంది (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఇంటర్నేషనల్ లెవల్లో టాప్ 10 లిస్టులో ఉండే మోడళ్లలో యంగ్ మోడల్ గిడి హడిడ్(Gigi Hadid) ఒకరు. ఆమె కెమెరా ముందుకు వచ్చిందంటే అభిమానులకు అందాల విందే. ప్రస్తుతం ఆమె వయసు కేవలం 20 సంవత్సరాలే అయినా... మోడల్ గా, అందగత్తెగా అతితక్కువ కాలంలోనే పాపుర్ అయింది. మాజీ డచ్ మోడల్ యోలాండా ఫోస్టర్ కుమార్తెగా అయిన గిడి హడిడ్ తల్లి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని మోస్ట్ సక్సెస్ ఫుల్ మోడల్‌గా దూసుకెలుతోంది.

తాజాగా ఆమె ప్రఖ్యాత 'వోగ్' మేగజైన్ ఫ్రెంచ్ ఎడిషన్ కోసం మొత్తం విప్పేసి నగ్నంగా ఫోజులు ఇచ్చింది. అందుకు సంబంధించిన పోటోను స్లైడ్ షోలో చూడొచ్చు. మన దేశంలో కూడా 'వోగ్' మేగజైన్ కోసం స్టార్ హీరోయిన్లు సైతం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇవ్వడం ఈ మధ్య కాలంలో తరచూ చూస్తూనే ఉన్నాం.

గిగి హడిడ్ గురించిన వివరాల్లోకి వెళితే...ఆమె తల్లి యోలాండా ఫోస్టర్, సిస్టర్ బెల్లా మోడలింగ్ రంగానికి చెందిన వారే కావడంతో....ఈ రంగంలోకి ఈజీగానే దూసుకొచ్చింది గిడి హడిడ్. హాట్ అండ్ సెక్సీ అందాలు ఆమె సొంతం కావడంతో విమ్యాన్, ఎల్లె, గ్రాజియా, క్లియో, వోగ్, స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్, పేపర్ మేగజైన్ లాంటివి ఆమెతో ఫోటో షూట్లు చేయడానికి, తమ మేగజైన్లలో ఆమె అందాలు వడ్డించడానికి పోటీ పడ్డాయి.

ప్రపంచ ప్రఖ్యాత స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ 2014 స్విమ్ సూట్ కేలండర్లో అవకాశం దక్కించుకున్న 12 మంది మోడల్స్‌లో గిడి హడిడ్ కూడా ఒకరు. మోడలింగ్ మాత్రమే కాదు, అమెరికాలో పలు పాపులర్ టీవీ షోలలో కూడా ఆమె నటించారు.

గిగి హడిడ్

ఫ్రెంచ్ ఎడిషన్ వోగ్ మేగజైన్ కోసం గిగి హడిడ్ ఇలా పూర్తి నగ్నంగా ఫోజు ఇచ్చింది.

స్టన్నింగ్ బ్యూటీ

గిడి హడిడ్ ప్రపంచ ప్రఖ్యాత సూపర్ మోడల్స్ లో ఒకరు. బోల్డ్ అండ్ పర్ ఫెక్ట్ టోన్డ్ బాడీ ఆమె సొంతం.

స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ మోడల్

ప్రపంచ ప్రఖ్యాత స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ 2014 స్విమ్ సూట్ కేలండర్లో అవకాశం దక్కించుకున్న 12 మంది మోడల్స్‌లో గిడి హడిడ్ కూడా ఒకరు.

శృంగార దేవత

అభిమానులు ఆమెను శృంగార దేవతగా కొలుస్తుంటారు. ఈ ఒక్క ఫోజు చాలు కుర్రకాకు కలల లోకంలో విహరించడానికి.

అందాల గని

ఆమె ఒక అందాల గనిగా అభివర్ణిస్తుంటారు. ఓ ఫోటో షూట్లో అమ్మడు ఇలా హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోసింది.

యంగ్ సూపర్ మోడల్

చిన్న వయసులోనే సూపర్ మోడల్ గా ఎదిగి అందరి దృష్టిని ఆకర్షించింది గిడి హడిడ్.

ఇన్‌స్టాగ్రామ్

తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తరచూ బికినీ ఫోటోలు పోస్టు చేస్తూ అభిమానులకు అందాల విందు చేస్తుంటుంది.

సక్సెస్ ఫుల్ మోడల్

ఇంటర్నేషనల్ మోడలింగ్ రంగంలో సక్సెస్ ఫుల్ మోడల్ గా ఆమె పేరుపొందారు.

చిన్న వయసులోనే


కుటుంబ వారసత్వం ఉండటంతో చిన్నతనంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది గిడి హడిడ్.

సెక్సీ ఒంపు సొంపులు


బీచ్ ఒడ్డును తన ఒంపు సొంపులు ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన గిడి హడిడ్.

అదిరిపోయే ఫిగర్

తన అదిరిపోయే శరీర సౌందర్యానికి సంబంధించిన ఫోటోలు గిడి హడిడ్ అప్పుడప్పుడు ఇలా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా విడుదల చేస్తూ ఉంటుంది.

పర్ ఫెక్ట్ బికినీ బాడీ

పర్ ఫెక్ట్ బికీన బాడీ గిడి హడిడ్ సొంతం. ఆమె అందాలను తమ కెమెరాల్లో బంధించడానికి ఫోటోగ్రాఫర్లు పోటీ పడుతుంటారు.

బోల్డ్ మోడల్

ఇంటర్నేషనల్ సూపర్ హాట్ బోల్డ్ మోడల్స్ టాప్ లిస్టులో గిడి హడిడ్ కొనసాగుతోంది.

బ్యూటిఫుల్ షాట్

గిడి హడిడ్ కు సంబంధించిన మోస్ట్ బ్యూటీ ఫుల్ షాట్లలో ఇదీ ఒకటి.

మాటల్లో వర్ణించడం కష్టమే...

గిడి హడిడ్ అందాలను మాటల్లో వర్ణించడం కష్టమే అంటుంటారు అభిమానులు.

 

English summary
The 20 years old Victoria's Secret model is literally taking over the modeling industry! In the recent French Vogue issue, Gigi Hadid bares it all!
Please Wait while comments are loading...