twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారతీయుడికి ఆస్కార్ అందబోతోంది...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆస్కార్ అవార్డు అనేది భారతీయులకు దక్కడం చాలా అరుదు. ఆస్కార్ అవార్డు తొలిసారిగా 1983లో భాను అథయా దక్కించుకున్నారు. తర్వాత 1992లో సత్యజిత్ రే ఆస్కార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కించుకున్నారు. ఇక స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్ ఏకంగా రెండు ఆస్కార్లు సొంతం చేసుకున్నారు.

    తాజా మరో భారత సంతతికి చెందిన వ్యక్తి ఆస్కార్ అవార్డు అందుకోబోతున్నారు. ఫిబ్రవరి 28న ఆస్కార్ అవార్డులు ప్రకటిస్తారు. అంతకంటే ముందు 10 సైంటిఫిక్, టెక్నికల్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ సైన్సెస్ ప్రధానం చేయనుంది. ఫిబ్రవరి 13న జరిగే కార్యక్రమంలో భారత సంతతికి చెందిన నటుడు, నిర్మాత రాహుల్ థక్కర్ అవార్డు అందుకోబోతున్నారు.

    Indian origin Rahul Thakkar Won Oscar This Year

    ‘గ్రౌండ్ బ్రేకింగ్ డిజైన్'లో అందించిన విశేష సేవలకు గుర్తింపుగాను ఆయనకు ఈవార్డు అందుకోబోతున్నారు. రాహుల్ థక్క్, రిచర్డ్ చాంగ్ లకు సంయుక్తంగా ఈ పురస్కారం దక్కబోతోంది. వీరికి అందిస్తున్న ఈ టెక్నికల్ అచీవ్మెంట్ అవార్డు గురించి ఆస్కార్ అవార్డ్స్ అధికారిక వెబ్ సైట్లో పేర్కొన్నారు.

    English summary
    This year, academy awards will be honoring an Indian origin technician Rahul Thakkar with Oscar of Technical achievement Award for his works and contribution with "Groundbreaking design".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X