Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షాకింగ్: ఆమె సెక్స్ టేప్ కు 65 కోట్లు ఆఫర్
లాస్ ఏంజిల్స్ : రీసెంట్ గా 18వ పుట్టిన రోజు జరుపుకున్న అమెరికన్ రియాలిటీ స్టార్ కెయిలీ జెన్నర్ కు ఇప్పుడు వీర డిమాండ్ ఏర్పడింది. ఆమె తన బోయ్ ఫ్రెండ్ తో ఉన్న సెక్స్ టేప్ కు $10 మిలియన్ (Rs 65 కోట్లు) ఆఫర్ వచ్చిందని సమాచారం. వివిడ్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ ఆఫర్ చేసినట్లు చెప్తున్నారు. అలాగే ఆ సెక్స్ టేప్ మినిమం 22 నిముషాలు ఉండాలని కండీషన్ పెట్టారు. గతంలో కెయిలీ సోదరి కిమ్ కూడా ఇలాంటి వీడియోతోనే వార్తల్లోకి వచ్చింది. ఆమె తన బోయ్ ఫ్రెండ్ రే తో జరిపిన శృంగారం ఆన్ లైన్ లో సంచలనం సృష్టించింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
కెయిలీ జెన్నర్ ...మొత్తానికి 18 వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఈ అమెరికన్ రియాల్టి టీవి స్టార్ ...సోమవారం..తన ప్రెవెట్ ఎస్టేట్ లో తన స్నేహితులు, బోయ్ ఫ్రెండ్ లతో కలిసి జరుపుకుంది. అయితే ఈ పుట్టిన రోజు ని ఆమె ఆ ఒక్క రోజుకే పరిమితం చేయదలుచుకోలేదు.
మెక్సికో బీచ్ లో ఆమె పుట్టిన రోజు వేడుకలు కంటిన్యూ చేసింది. అక్కడ ఆమె బికినలో తన అందాల ప్రదర్శన పెట్టింది. స్ట్రాప్ లెస్ పర్పుల్ బికినీలో చక్కని హెయిర్ స్టెయిల్ లో మెరిసిపోయింది.
ఆమె పుట్టిన రోజు వేడుకల ఫొటోలు కన్నా ఈ బికినీ సెలబ్రేషన్ ఫొటోలకు మంచి క్రేజ్ వచ్చింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ ఫొటోలు జోరందుకున్నారు. ఆమె అభిమానులు మాత్రమే కాక శృంగారాభిమానులు సైతం వీటిని షేర్ చేస్తున్నారు.