twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్పీల్ బర్గ్ 'ఇ.టి' చిత్రం స్క్రీన్ రైటర్ మృతి

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్: ప్రపంచ ప్రసిద్ది చెందిన ఆస్కార్ నామినేటెడ్ క్లాసిక్ చిత్రం ఇ.టి. ఈ చిత్రం స్క్రీన్ రైటర్ Melissa Mathison ఈ రోజు మృతి చెందారు. ఆమె కేవలం స్క్రీన్ రైటర్ గానే కాక అనేక సినిమాలు నిర్మించారు కూడా. ఈమె మృతిని ఆమె సోదరుడు డ్రిక్ ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Melissa Mathison ...ఇటి చిత్రం అనంతరం అనేక చిన్న పిల్లల చిత్రాలకు స్క్రీన్ ప్లే రాసారు. ఆమె రీసెంట్ ప్రాజెక్టు స్పీల్ బర్గ్ ప్లాన్ చేస్తున్న ది బి ఎఫ్ జి. ఈ చిత్రం ఇంకా ప్రొడక్షన్ లో ఉంది. 2016లో రిలీజ్ అవుతోంది.

    Melissa Mathison, Oscar Nominated E.T Screenwriter Dies At 65

    Melissa Mathison...సినిమాలతో పాటు సామాజిక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. టిబెట్ ఫ్రీడమ్ ఏక్టివిస్ట్ ఆమె. ఈ అమెరికన్ స్క్రీన్ రైటర్...ఇటి చిత్రానికి గానూ బెస్ట్ ఒరిజనల్ స్క్రీన్ ప్లే అవార్డుకు నామినేట్ అయ్యారు. ఆమె ఇంకా... 'The Blackstation', 'Kundun', 'The Indian in the Cupboard' and 'Twiligh Zone' చిత్రాలకు పనిచేసారు.

    Melissa Mathison, Oscar Nominated E.T Screenwriter Dies At 65

    స్పీల్ బర్గ్ మాట్లాడుతూ... "ఇ.టి వంటి అద్బుతం ఇచ్చిన Melissa వ్యక్తిగతంగా చాలా గొరవనీయురాలైన వ్యక్తి, ప్రేమ,దయతో ఎప్పుడూ ఆమె హృదయం నిండి ఉంటుంది ." అని చెప్పారు.

    English summary
    Melissa Mathison, the Oscar nominated and the 1982 classic, E.T screenwriter died at the age of 65 in Los Angeles. The screenwriter and associate producer for many movies died on Wednesday, November 5, 2015, due to illness. Her brother Drick confirmed. Melissa had worked on many other children novels inspired movies besides E.T. Her most recent work was for Spielberg's big project, The BFG. The movie is in production currently and is set to release in 2016. Melissa was also an Activist for Tibet freedom.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X