twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిరెల్లి క్యాలెండర్ గర్ల్స్ 2015 (హాట్ ఫోటోస్)

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: 2014 సంవత్సరం పూర్తయి 2015 సంవత్సరం మొదలవుతున్న నేపథ్యంలో హాలీవుడ్లో హాట్ హాట్ సీజన్ నడుస్తోంది. కిమ్ కర్ధాషియాన్ లాంటి భామలు మేగజైన్లపై హాట్ హాట్ నగ్న ఫోజులకు తెరలేపుతూ....అభిమానులను గలిగింతలు పెడుతుంటే...మరికొందరు కొత్త క్యాలెండర్ల కోసం సెక్సీగా చెలరేగిపోతున్నారు.

    ఇప్పటికే పలువురు భామలు కొత్త క్యాలెండర్ల కోసం హాట్ ఫోజులు ఇవ్వగా....తాజాగా పిరెల్లి క్యాలెండర్ 2015 కోసం హాట్ మోడల్స్ గిగి, ఇసబెల్లె, అడ్రియానా లాంటి వారు శృంగార రసాది దేవతల్లా దర్శనమిచ్చారు. గత కొన్నేళ్లుగా పిరెల్లి క్యాలెండర్ హాట్ పిక్చర్స్‌తో హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఏడాది కూడా ఏ మాత్రం తగ్గకుండా క్యాలెండర్ రూపొందించారు.

    పిరెల్లి గ్రూపు సంస్థ 1964లో ఈ క్యాలెండర్ ప్రారంభించింది. తమ విఐపీ కస్టమర్ల కోసం పిరెల్లి గ్రూపు ప్రతి ఏడాది ప్రత్యేకంగా వరల్డ్ టాప్ మోడల్స్‌తో ఈ క్యాలెండర్ రూపొందిస్తూ వస్తోంది. తాజాగా ఈ క్యాలెండర్‌ ఫోటో షూట్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు లీక్ అయ్యాయి. వాటిపై ఓ లెక్కేయండి...

    గిగి హడిడ్

    గిగి హడిడ్

    పిరెల్లి క్యాలెండర్ కోసం హాట్ అండ్ సెక్సీగా బికినీ టైపులో ఉన్న డ్రెస్సులో ఫోజులు ఇచ్చిన గిగి హడిడ్.

    ఇసబెల్లె ఫంటానా

    ఇసబెల్లె ఫంటానా

    పిరెల్లి క్యాలెండర్ కోసం ఇలా అర్ధనగ్నంగా ఫోజులు ఇచ్చిన టాప్ మోడల్ ఇసబెల్లె ఫంటానా.

    జోన్ స్మాల్స్

    జోన్ స్మాల్స్

    పిరెల్లి క్యాలెండర్ కోసం బాక్సింగ్ రింగులో టాప్ లెస్‌గా జోన్ స్మాల్స్ ఫోజులు.

    అడ్రియానా లిమా

    అడ్రియానా లిమా

    పిరెల్లి క్యాలెండర్ కోసం అడ్రియానా లిమా హాట్ లుక్.

    అడ్రియానా లిమా

    అడ్రియానా లిమా

    అసలు మేకప్ వేయకుండా డిఫరెంటు లుక్‌తో అడ్రియానా లిమా.

    రాక్వెల్ జిమ్మెర్‌మాన్

    రాక్వెల్ జిమ్మెర్‌మాన్

    బ్రిజిలియన్ మోడల్ రాక్వెల్ జిమ్మెర్ మాన్ రెడ్ హాట్ లుక్.

    English summary
    It is baring season for stars in the industry. After Kim Kardashian, it is time for Gigi Hadid, Joan Smalls and Isabeli Fontana to shed their clothes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X