»   » ప్రెగ్నెంట్ అని చెప్పటానికి ఇలా సెమీ న్యూడ్ ఫొటో పెట్టాలా?

ప్రెగ్నెంట్ అని చెప్పటానికి ఇలా సెమీ న్యూడ్ ఫొటో పెట్టాలా?

Posted by:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ జనం తన పర్శనల్ లైఫ్ ని కూడా క్రేజ్ గా చూపెట్టి క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూంటారు. ముఖ్యంగా తాము ప్రెగ్నింగ్ ఉన్నప్పుడు ఫొటోలను కూడా షేర్ చేసి అభిమానులను ఆనందం కలగచేస్తూంటారు.

గతంలో ఎంతో మంది హాలీవుడ్ , మరియు రియాల్టీ షో నటీమణులు చేసిందే ఇప్పుడు బిల్లీ ఫియర్స్ మరో సారి చేస్తోంది. ఆమె ఇప్పుడు రెండో బిడ్డకు తల్లి అవ్వబోతోంది. ఈ విషయం కూల్ గా సోషల్ మీడియాలో చెప్పచ్చు. కానీ తను సెమీ న్యూడ్ గా ఉన్న ఫొటో పెట్టి..ఇదిగో నేను ప్రెగ్నింగ్ అని చెప్పాల్సిన పనిలేదు.

కానీ అలా కూల్ గా చిన్న స్టేటస్ పెడితే మీడియా ఇంతలా పట్టించుకుంటుందా. అంతెందుకు మనం మాట్లాడుకుంటామా. ఇలాంటి విషయాల్లో ఈ అమ్మడు రీసెర్చి చేసేసినట్లుంది. మన గురించి జనం మాట్లాడుకోవటం ఎలా అన్నట్లుగా. అందుకేనేమో ఇదిగో ఇలాంటి ఫొటో పెట్టేసింది ఇనిస్ట్రగ్రామ్ లో .

Wow baby bump where have u come from 🙊🙊🙊 ... #halfwaythere #20weeks #excited #happysunday #babybump 😍

A photo posted by Billie Faiers (@billiefaiersofficial) on

అదండీ విషయం. ఇంకా అదృష్టం ఏమిటి అంటే మన సెలబ్రెటీలు ఆ స్దాయికి ఇంకా వెళ్లలేదు. లేక పోతే వాళ్ల ఫొటోలు కూడా రోజూ ఇలా చూస్తూందుము. ఇక ఈ ఫొటోకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయిట. మరి మిర్రర్ లాంటి ప్రముఖ పత్రికలు సైతం ఇలాంటి న్యూస్ లకు ప్రయారిటి ఇస్తుంటే రాదా మరి. ఏమంటారు. మీ అబిప్రాయాలు క్రింద కామెంట్ల కాలంలో పంచుకోండి.

English summary
Billie Faiers is expecting her second baby she's still determined to show off her amazing body. The gorgeous reality star took to Instagram to give fans a glimpse of her growing baby bump in just her underwear.
Please Wait while comments are loading...