twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌ దర్శకత్వంలో రాబర్ట్‌ డి నీరో

    By Srikanya
    |

    న్యూయార్క్‌: క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌ దర్శకత్వంలో... రాబర్ట్‌ డి నీరో హీరోగా ఏకంగా ఎంజో ఫెరారీ జీవితకథను తెరకెక్కించబోతున్నారు. ఈ విషయమై రాబర్ట్‌ డి నీరో తాను ఫెరారి పాత్రలో నటిస్తున్నట్లు ఇటాలియన్‌ మీడియాకు వెల్లడించారు. నిర్మాణ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    స్పోర్ట్స్‌ కార్ల రంగంలో ఇటాలియన్‌ ఫెరారీకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అలాంటి కంపెనీ సారథి గురించి తెలుసుకోవడం ఎవరికైనా ఆసక్తికరమే కదా. మరి అలాంటి వాళ్లను తెరకెక్కించినపుడే కదా ముందు తరాలకు స్ఫూర్తి. ఈ ఆలోచనే హాలీవుడ్‌ వర్గాలకు వచ్చింది. ఇంకేముంది? ఇదిగో ఇలా తెరకెక్కబోతోంది.

    Robert De Niro to play Enzo Ferrari in hi-budget biopic

    ఇప్పటివరకు కార్ల తయారీ సంస్థల యజమానుల గురించి ఎవరూ సినిమా తీయలేదు. ఏ తయారీ సంస్థకైనా తమ ఉత్పత్తి ఒక బ్రాండ్‌గా నిలదొక్కుకోవడం తేలిగ్గా అయ్యే పని కాదు... అందుకే ఒక్కో సంస్థదీ ఒక్కో కథ. ఒక్కో కథలోనూ ఏటికి ఎదురీదిన ఒక గొప్ప వ్యక్తి హీరోగా ఉండి తీరతాడు. అలాంటి వ్యక్తి కథే ఇది అంటున్నారు.

    English summary
    Robert De Niro has confirmed to an Italian newspaper that he's slated to play racing and sports car legend Enzo Ferrari in a movie due out in 2016. The 71-year-old Hollywood legend will portray il Commendatore over the majority of his career—from the car company's founding after WWII to Enzo's last days in the 1980s.The other interesting bit is that apparently the two-time Oscar awardee will be directed by Clint Eastwood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X