»   » నైట్ క్లబ్‌లో అతనితో పరిచయం, సహజీవనం..... ఇపుడు ఇదీ రిజల్ట్!

నైట్ క్లబ్‌లో అతనితో పరిచయం, సహజీవనం..... ఇపుడు ఇదీ రిజల్ట్!

లాస్ ఏంజిల్స్: ప్లేబోయ్ ప్లేమేట్, ప్రముఖ ఇంటర్నేషనల్ మోడల్ కైలా రే రీడ్ ఉన్నట్టుండి వార్తల్లో వ్యక్తిగా మారింది. ప్రముఖ ఒలంపిక్ స్విమ్మర్ రైయన్ లోటెతో సహజీవనం మొదలు పెట్టిన ఆమె ప్రస్తుతం గర్భవతి.

Posted by:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ప్లేబోయ్ ప్లేమేట్, ప్రముఖ ఇంటర్నేషనల్ మోడల్ కైలా రే రీడ్ ఉన్నట్టుండి వార్తల్లో వ్యక్తిగా మారింది. ప్రముఖ ఒలంపిక్ స్విమ్మర్ రైయన్ లోటెతో సహజీవనం మొదలు పెట్టిన ఆమె ప్రస్తుతం గర్భవతి. ఇద్దరూ కలిసి అండర్ వాటర్‌లో దిగిన ఓ మోస్ట్ రొమాంటిక్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసారు.

రైయన్ లోటె తన తన గర్ల్ ఫ్రెండ్ కైలా రే రీడ్‌ బేబీ బంప్‌పై ముద్దు పెడుతున్న ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేసారు. పరిచయం అయిన అతి కొద్ది కాలంలోనే ఈ ఇద్దరి మధ్య ఇంత బలమైన బంధం ఏర్పడటం.... ప్రెగ్నీన్సీ వరకు వీళ్ల వ్యవహారం వెళ్లడం హాట్ టాపిక్ అయింది.

గత జనవరిలో ఈ ఇద్దరూ వెస్ట్ హాలీవుడ్ లోని నైట్ క్లబ్ లో పరిచయం అయ్యారు. అప్పటి నుండి ఇద్దరూ ప్రేమలో పడిపోయారు....... కట్ చేస్తే సంవత్సరం తిరిగేలోపు ఇదీ రిజల్ట్.

క్రిస్మస్ గిఫ్ట్

క్రిస్మస్ గిఫ్ట్

మై క్రిస్మస్ గిఫ్ట్ కేమ్ ఎర్లీ దిస్ ఇయర్... కాంట్ వెయిట్ ఫర్ నెక్ట్స్ ఇయర్...... అంటూ రైయన్ లోటె ఈ ఫోటోను పోస్టు చేసారు.

కైలా రే రీడ్

కైలా రే రీడ్

రైలా రే రీడ్ గురించిన వివరాల్లోకి వెళితే... ప్లేబోబ్ మేగజైన్ మోడల్. జులై 5, 1991లో అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో జన్మించింది. పదేళ్ల వయసులోనే ఆమె ఫ్యామిలీ కాలిఫోర్నియాకు షిప్ట్ అయ్యారు.

మోడలింగ్ రంగంలోకి

మోడలింగ్ రంగంలోకి

కాలిఫోర్నియా వచ్చిన తర్వాత కైలా జీవితం మారిపోయింది. మోడలింపై ఆసక్తి పెంచుకుంది. స్కూలు రోజుల్లో చీర్ లిడర్ గా పని చేసింది. తర్వాత మోడల్ గా, ప్లేబోబ్ ప్లేమేట్ గా పని చేసింది.

సెక్సీ స్టార్

సెక్సీ స్టార్

ఆకట్టుకునే అందం, సెక్సీ యాటిట్యూడ్‌తో కొద్ది కాలంలోనే టాప్ మోడల్ గా ఎదిగిన కైలా.... ఒలంపిక్ స్విమ్మర్ తో డేటింగ్ మొదలు పెట్టి ఇపుడు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అక్టోబర్లో వీరికి ఎంగేజ్మెంట్ జరిగింది.

English summary
Olympian Swimmer Ryan Lochte gave a shock to his fans on Twitter. He revealed that he is soon father to be with his girlfriend Kayla Rae Reid who is pregnant. He was seen kissing the bikini clad model and his girl’s baby bump holding on to her back underwater in a pool and probably the swim track he trains.
Please Wait while comments are loading...