twitter

    విమర్శకుల సమీక్ష

    • వందల లవ్ స్టోరీలు వస్తున్నపుడు ఏ కథ అయినా కొత్తగా అనిపించదు. అయితే ఆ సినిమాలోని పాత్రలు, ఆ పాత్రల్లోని ఎమోషన్స్ తో ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడం, సరికొత్త సీన్లతో ప్రేక్షకుడికి మంచి అనుభూతిత కలిగించడంలోనే దర్శకుడి ప్రతిభదాగి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు కొంత మేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి...స్కీన్ ప్లే విషయంలో దర్శకుడు ఈ సినిమాను చాలా నెమ్మదిగా నడిపించాడు. చూసే వారికి సినిమా చాలా స్లోగా ఉందనే ఫీల్ కలుగుతుంది. అసలు కథ మొదలవ్వడానికి ఇంటర్వెల్ వరకూ ఎదురుచూడాలి. హీరోయిన్‌ను వెతకడంలోనే ఫస్టాఫ్ మొత్తం ఫినిష్. అసలు ప్రేమకథను సెకండాఫ్‌లో మొదలవుతుంది. ఈ సినిమాలో హైలెట్ అయిన అంశం అంటే సెకండాఫ్‍‌లో దుల్కర్ - నిత్యా మీనన్‌ల జర్నీ అనే చెప్పుకోవాలి. అప్పటివరకూ సాదాసీదాగా నడిచే కథను వీరిద్దరి ప్రయాణం మొలైన తర్వాత ప్రేక్షకుల్లో మంచి ఫీల్ కలిగిస్తుంది. ఇది డబ్బింగ్ సినిమానే అయినా... ఆ ఫీల్ రాదు. మన హైదరాబాద్ లోనే సినిమా జరిగినట్లు అనిపిస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X