'24' సినిమా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు సూర్య శివకుమార్, సమంత, నిత్య మీనన్, గిగీష్ కర్నాడ్, అజై, సరణ్య పొన్వన్నన్, సత్యన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం 'మనం' ఫేం విక్రమ్ కుమార్ నిర్వహించారు మరియు గ్లోబల్ సినిమాస్, 2డీ ఎంటర్టైంట్, శ్రేష్ట మూవీస్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చరు.
కథ
సైంటిస్టు శివకుమార్ (సూర్య) కష్టపడి.. కాలాన్ని నియంత్రణ చేయగల వాచీని కనిపెడతాడు. ఇలాంటి అన్ని కథల్లోలాగానే దాన్ని సొంతం చేసుకుని ప్రపంచాన్ని తన కాళ్ల దగ్గర కు తెచ్చుకోవాలని ఎంతకైనా తెగించే ఓ విలన్ కన్ను దాని పై పడుతుంది . ఆ విలన్ మరెవరో కాదు..ఈ సైంటిస్టు...
Read: Complete 24 స్టోరి
-
విక్రమ్ కె కుమార్Director
-
ఎ ఆర్ రెహమాన్Music Director
-
Telugu.filmibeat.comటైమ్ ట్రావిలింగ్ సబ్డెక్టు అనగానే .. హీరో కి టైమ్ మెషిన్ దొరకటం.. వేరే కాలాల్లోకి వెళ్లటం అక్కడ వింతలు చూడటం, ఆశ్చర్యపోవటం అనే కాన్సప్టే ఉంటుందేమో అనుకుంటాం. అయితే దర్శకుడు దాన్ని బ్రేక్ చేసాడు. ఓ ఫెరఫెక్ట్ స్క్రీన్ ప్లే తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ని అందించాడు. ఖచ్చితంగా ఈ చిత్రం దర్శకుడు విక్రమ్..

Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
మీ రివ్యూ వ్రాయండి
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable