twitter

    7 To 4 స్టోరి

    7 To 4 (అబ్బాయిలు జాగ్రత్త ఉచ్చులో పడకండి) సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆనంద్ బచ్చు, రాజ్ బాలా, రాధికా, లౌక్య, పప్పు శ్రీనివాస్, శ్రీకాంత్, ప్రవీణ్, నివాస్, భరత్, కిరణ్, నితేష్, కార్తిక్, అనుష్, వెన్నెల, దివ్య, చిన్ననేత తదితరులు ప్రదాన పాత్రలలో నటించారు. ఈ సినిమాని విజయ్ శేఖర్ తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకురాలు స్నేహలత మురళి స్వరాలు సమకుర్చరు. 

    కథ


    రాత్రి 7 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు పూర్తిగా ఒకే రాత్రిలో జరిగే ఆసక్తికర...జీవితంలో స్థిరపడటానికోసం ఉద్యోగం కోసం వెళ్లే అమ్మాయిలను వేధించే ఆకతాయిలను నలుగురు పోలీసు ఆఫీసర్లు కలిసి ఇలాంటి అల్లరి చిల్లరగా తిరిగే రౌడీ గ్యాంగ్ ను ఎలా పట్టారనేదే ఈ చిత్రం కథాంశం. 

    **Note:Hey! Would you like to share the story of the movie 7 To 4 with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X