twitter
    TelugubredcrumbMoviesbredcrumbAkhilbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఇంతకాలం అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ క్లాస్ సినిమాలకే పరిమితం అవుతూ వస్తున్నారు...అప్పుడప్పుడూ మాస్ లుక్ కి ట్రై చేసినా ఆ దారిలో పూర్తి ప్రయాణం పెట్టుకోలేదు.కానీ అఖిల్ తొలి చిత్రం నుంచే మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రే చేసాడని అర్దమవుతోంది. తొలి చిత్రానికి దర్శకుడుగా ఏ గౌతమ్ మీనన్ నో, మణిరత్నం నో ఎన్నుకోకుండా మాస్ చిత్రాల దర్శకుడు వినాయిక్ ని ఎన్నుకోవటంలోనూ, డాన్స్ లు, ఫైట్స్ లో అఖిల్ అదరకొడుతున్న తీరులో అది మనకు స్పషమవుతుంది.

      ఇక ఇలాంటి కథలు తెలుగులో దేవిపుత్రుడు,అంజి అంటూ వచ్చాయి. అలాగే హాలీవుడ్ లో ఇండియానా జోన్స్, లారా క్రాప్ట్ టాంబ్ రైడర్ ఇంకా మరెన్నో చూసే ఉంటాం. అలాగే చాలా విజువల్స్ ఫిరానా, అవతార్ లను గుర్తు చేస్తే హెలీకాప్టర్ సీక్వెన్స్, వల్కనో బరస్ట్ అవటం వంటివి పూర్తిగా హాలీవుడ్ సినిమాల నుంచి తీసుకున్నవే అని అర్దమవుతూ ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న ట్రెండ్ ని ఢిఫెర్ చేసే కొత్త కథే...అయితే ట్రీట్ మెంట్, స్క్రీన్ ప్లే విషయంలో దాన్ని పరమ రొటీన్ గా మార్చేసారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X