ఆంద్రపోరి సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆకాష్ పూరి, ఉల్కా గుప్త, పూర్ణిమ, ఈశ్వరి రావు, ఆరవింద్ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్, అభినయ, శ్రీ తేజ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజ్ మదిరాజు నిర్వహించారు మరియు నిర్మాత రమేష్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు డా జే రాజశేఖర్ వర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
నిజామాబాద్ కుర్రాడు నర్సింగ్ (ఆకాష్ పూరి) ఓ పేద కుర్రాడు. అతని తల్లి యాదమ్మ(ఈశ్వరి) కు తన కొడుకు బాగా చదువుకుని గొప్పవాడవ్వాలనేది కల. అయితే నర్శింగ్ అందుకు విరుద్దంగా ఆవారాగా తిరుగుతూంటాడు. అంతేకాకుండా...అదే కాలనీలో ఉండే ప్రశాంతి(ఉల్కా గుప్త)...
-
రాజ్ మదిరాజుDirector
-
రమేష్ ప్రసాద్Producer
-
డా జే రాజశేఖర్ వర్మMusic Director
-
Telugu.filmibeat.comముఖ్యంగా మరాఠీలో వర్కవుట్ అయ్యింది... ఇన్నోసెన్స్ . ఇంకా పరిపక్వతకు రాని ఇద్దరు మధ్య లవ్ స్టోరీ మన గతంలోకి తీసుకుపోతుంది. కానీ తెలుగుకు వచ్చేసరికి...కమర్షియాలిటి కోసమో లేక క్రియేటివిటీ అనకున్నారో కానీ కొత్త సీన్స్ జత చేసి ఆ ఫీల్ ని కట్ చేసేసారు. సినిమా డబ్ చేసినా బాగుండేది అనిపించేలా తయారైంది.
-
Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్‌కు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. ఇంతకీ హిట్టేనా అంటే!
-
హీరో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్: విరిగిపోయిన చేయి.. డాక్టర్లు ఏం చెప్పారంటే!
-
నేను, కృష్ణవంశీ ఒకే హీరోయిన్‌తో ప్రేమ.. అందుకే పెళ్లి చేసుకోలేదు: జేడీ చక్రవర్తీ షాకింగ్ కామెంట్స్
-
పవన్ కల్యాణ్ వదిలిన బాణాన్ని.. బూతు మంత్రులను ఓటుతో గట్టిగా కొడుతాం.. ఫృథ్వీరాజ్
-
టెలిఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, నాగచైతన్య విడాకులు.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
-
శ్రీవారి సన్నిధిలో మెగా ప్రిన్స్ క్లింకార తొలి దర్శనం.. రాంచరణ్, ఉపాసన రియాక్షన్ ట్రెండింగ్.. (వీడియో)
మీ రివ్యూ వ్రాయండి
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable