twitter

    విమర్శకుల సమీక్ష

    • ముఖ్యంగా మరాఠీలో వర్కవుట్ అయ్యింది... ఇన్నోసెన్స్ . ఇంకా పరిపక్వతకు రాని ఇద్దరు మధ్య లవ్ స్టోరీ మన గతంలోకి తీసుకుపోతుంది. కానీ తెలుగుకు వచ్చేసరికి...కమర్షియాలిటి కోసమో లేక క్రియేటివిటీ అనకున్నారో కానీ కొత్త సీన్స్ జత చేసి ఆ ఫీల్ ని కట్ చేసేసారు. సినిమా డబ్ చేసినా బాగుండేది అనిపించేలా తయారైంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X