twitter
    TelugubredcrumbMoviesbredcrumbAttackbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రైమ్ థ్రిల్లర్స్ తరచూ వస్తూనే ఉంటాయి. కానీ వర్మ సినిమా అంటే మాత్రం ఏదో తెలియని ఆసక్తి. అందుకు కారణం రామ్ గోపాల్ వర్మ టేకింగ్ కాస్త డిఫరెంటుగా ఉండటమే....ఇప్పటి వరకు మంచు మనోజ్ తెరపై కనిపించిన తీరు... 'ఎటాక్' మూవీలో తెరపై కనిపించిన తీరు చాలా డిపరెంటుగా ఉంది. సీరియస్ పాత్రలో అందుకు తగిన ఎమోషన్స్ తో ఆకట్టుకున్నాడు. పాత్రకు తగిన పెర్ఫార్మెన్స్ ఇచ్చి అదరగొట్టాడు. ఇక ప్రకాష్ రాజ్, జగపతి బాబు పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.... 'ఎటాక్' రామ్ గోపాల్ వర్మ నుండి ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X