twitter
    TelugubredcrumbMoviesbredcrumbBasthibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఓవరాల్ గా సినిమాలోని ప్లస్సు, మైనస్ పాయింట్ల గురించి చర్చిస్తే... సంగీతం, సినిమాటోగ్రఫీ బావున్నాయి. వీక్ స్టోరీ, పసలేని స్క్రీన్ ప్లే, సినిమా సాగదీసినట్లు ఉండటం పెద్ద మైనస్. డైరెక్షన్లో కూడా పరిణితి లేదు. శ్రేయాన్ కపూర్ రోల్ పవర్ ఫుల్ గా, రొమాంటిక్ ప్లాన్ చేసిన దర్శకుడు తెరపై సరిగా చూపించలేక పోయాడు. స్క్రిప్టు వర్కు మరింత పక్కాగా ఉండాల్సింది. ముఖేష్ రిషి, కోట, అభిమన్యు సింగ్ ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వాడుకోలేక పోయాడు. ఓవరాల్ గా ‘బస్తి' సినిమా నిరాశ పరిచే విధంగా ఉందని చెప్పక తప్పదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X