twitter
    TelugubredcrumbMoviesbredcrumbBethaludubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఈ సినిమా చూస్తూంటే మనకు The Girl with the Dragon Tattoo గుర్తు వస్తుంది. అలాగని కాపీ అనలేం. ప్రేరణ అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే.. తమిళంలో సుజాత రాసిన ఆహ్ అనే పాపులర్ నవలను బేస్ చేసుకుని తీసారని చెప్తున్నారు. సినిమా ఫస్టాఫ్ ఎంతో చక్కగా తీసుకు వెళ్లిన దర్శకుడు సెకండాఫ్ కు వచ్చేసరికి పట్టు వదిలేసాడు. ముఖ్యంగా లాస్ట్ పదిహేను నిముషాలు బాగా లాగ్ తో స్లో అయ్యిపోయింది. విజయ్ ఆంటోని తన నటనతో ఎంత కవర్ చేద్దామని ప్రయత్నించినా డ్రాప్ అవుతూ వచ్చింది. క్లైమాక్స్ అయినా పట్టుకున్నాడా అంటే అదీ వీక్ గా ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X