చీకటి రాజ్యం (2015)
Release date
20 Nov 2015
genre
విమర్శకుల సమీక్ష
-
కమల్‌హాసన్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తెలుగులో తెరకెక్కించిన సినిమా చీకటి రాజ్యం. కమల్ హాసన్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫసీర్ గా నటించాడు. ప్రేక్షకుడికి పెద్దగా ఆసక్తికరమైన ట్విస్టులు సినిమాలో కనిపించవు. ఎంటర్టెనింగ్ అంశాలు కూడా ఏమీ లేవు. తల్లీ, కొడుకుల మధ్య ఎమోషన్ కూడా సరిగా చూపలేదు. స్టంట్స్ కూడా చెప్పుకోదగ్గవి ఏమీ కాదు. సినిమాను సింపుల్‌గా తీసేశారు.
సంబంధిత వార్తలు