చుట్టాలబ్బాయి (2016)
Release date
19 Aug 2016
genre
విమర్శకుల సమీక్ష
-
ధర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ ఫృద్వీ చేసిన ఇగో రెడ్డి పాత్రే సినిమాను ఆ మాత్రమైనా చూసేలా చేసింది. ఆ పాత్ర లేని సీన్స్ చప్పగా ఉన్నాయంటేనే అర్దం చేసుకోవచ్చు. సెకండాఫ్ లో అలీ పై వచ్చే కామెడీ సన్నివేశాలు ఎంత బోరింగ్ గా ఉన్నాయంటే..కామెడీ అంటే వెగటు పుట్టిస్తుంది. దాన్ని తొలిగిస్తే బాగుంటుంది. దర్శకుడు వీరభధ్రం కామెడీతో సినిమాను హిట్ బాటలోకి తీసుకెళ్దామని డైలాగులు తో పంచ్ లేసాడు కానీ రొటీన్ కథని ఎంచుకోవటమే రొటీన్ గా దెబ్బ కొట్టింది. ఫస్టాఫ్ ఫరవాలేదు,సెకండాప్ సోసో గా ఉంది, క్లైమాక్స్ ఇరగతీస్తాడేమో అనుకుంటే అది మరిత నీరసంగా ఉండి, డివైడ్ టాక్ పుట్టించేదిగా ఉంది.
సంబంధిత వార్తలు